జగన్ ని ప్రశంసించిన పవన్ మాజీ క్లోజ్ ఫ్రెండ్..

ఎట్టకేలకు 🔴మీడియా ముందుకు వచ్చిన అలీ : ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాకు ఎదురు పడకుండా జాగ్రత్త పడ్డ అలీ… ఎట్టకేలకు ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడవచ్చారు . జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. 🎙అలీ మాట్లాడుతూ : పులివెందుల ముద్దు బిడ్డ, పులి బిడ్డ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి ఆశయం ఇప్పటికి నెరవేరింది. గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన…

Read More