
హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి పోలవరం రీ టెండరింగ్
Teluguwonders: హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి పోలవరం విషయంలో జగన్ ముందుకెళ్తున్నారు.పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వారి స్థానంలో కొత్త టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది వివరాల్లోకి వెళ్తే : 💥పోలవరం ప్రాజెక్టు టెండర్లకు నోటిఫికేషన్ విడుదల : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీటెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో హైకోర్టు ఆదేశాలను సైతం పక్కనబెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.. టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్యామ్ పనులు,…