రెలైన్స్ దెబ్బ ..చిరు వ్యాపారులు అబ్బా !!!! 

భారత వ్యాపార రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీ ఏదయినా ఉంది అంటే అది రెలైన్స్ ల ఒక్కటే. ధీరు భాయి అంబాని ఏ ముహూర్తం లో స్టార్ట్ చేసారో కానీ ఇవాళ ఇండియా లో మార్కెట్ రంగాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా ప్రపంచ మార్కెట్ ని ప్రభావితం చేస్తూ షేక్ చేస్తుంది.ఈ కంపెనీ.ఆయిల్ , టెలికాం, రిటైల్ , లాజిస్టిక్, డిజిటల్, మీడియా, ప్రింట్ సోషల్ మీడియా. ఒక్క టెలికాం రంగం లో గుత్తాధిపత్యం కలిగిన సంస్థ…

Read More