
షాకింగ్ న్యూస్ : మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్ట్
Teluguwonders: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం, సుప్రీంలోనూ చుక్కెదురవడంతో నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం జీవితం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడే వచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 🔴2010 లో : ఓ ఎనిమిదేళ్ల…