
‘సైరా’ పని అయిపోయినట్లే…..!!
Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా పై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి అనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కడం జరిగింది. ఇక నేటి సాయంత్రం రిలీజ్ కానున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ లో మంచి హోప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మెగాస్టార్ పలికే డైలాగ్స్, అద్భుతమైన…