
టాపర్ జైపూర్‌కు షాకిచ్చిన తెలుగు టైటాన్స్
Teluguwonders: ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో టేబుల్ టాపర్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు తెలుగు టైటాన్స్ షాకిచ్చింది. ఉత్కంఠ పోరులో ఒత్తిడిని జయించిన తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 24-21తో పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్ డిఫెండర్ విశాల్ భరద్వాజ్ 8 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. జైపూర్ తరఫున అగ్రశ్రేణి ప్లేయర్ దీపక్ హుడా (1 పాయింట్) విఫలం కావడం ఫలితంపై ప్రభావం…