The Big Boss-3 Winner

బిగ్ బాస్-3 విన్నర్ అతనే అంటున్న ప్రిన్స్..

Teluguwonders: బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన హీరో ప్రిన్స్. ‘నీకు నాకు డాష్ డాష్’ అంటూ తేజ దర్శకత్వంలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హీరో ప్రిన్స్. బాస్‌స్టాప్, రొమాన్స్ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లైనా ప్రిన్స్‌కు బాగా గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. రంజుగా సాగిన ‘బిగ్‌బాస్ సీజన్ 1’ లో చివరి వరకూ…

Read More