
10 గ్రాముల బంగారం ధర రూ. 74 వేలు..!
Teluguwonders: మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుల్లో బంగారం ఒకటి. భారత దేశంలో మే నెలలో 33,000 రుపాయలు పలికిన బంగారం ధర ప్రస్తుతం 38 వేల రుపాయలకు చేరింది. అతి త్వరలో బంగారం ధర 40,000 రుపాయల మార్కు కూడా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశమైతే లేదని సమాచారం. బంగారం వర్తకుల నుండి భారీగా డిమాండ్ పెరగటం, ఫెడ్ వడ్డీ రేటు, చైనా అమెరికా…