ఆ ఐదుగురు క్రికెటర్స్ కి ఇదే చివరి వరల్డ్ కప్ మ్యాచ్

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. మొత్తం 46 రోజుల పాటు జరగనున్న ఈ వన్డే వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. కొంతమంది ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కానుంది. ఆ ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దాం… 🔴మహేంద్ర సింగ్ ధోని : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇది నాలుగో వన్డే…

Read More