పోలాండ్ దేశ చరిత్రలోనే ఆ అద్భుతం జరగడం మొదటిసారి…

పొలాండ్‌ దేశ చరిత్రలోనే ప్రప్రథమం గా జరిగిన ఓ అద్భుతానికి ఆ దేశ అధ్యక్షుడు సంభ్రమాశ్చర్యలకు లోనయ్యారు. 👉విషయం ఏంటంటే : ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చిన సంఘటన పోలాండ్ లో చోటుచేసుకుంది. ఓ మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు శిశువులు జన్మించడం పోలాండ్ లో ఇదే తొలిసారి. ♦విశేషం : ఆ మహిళకు అప్పటికే రెండేళ్ల బాలుడు ఉండగా.. రెండో కాన్పులో ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం విశేషంగా నిలిచింది. ఇందులో నలుగురు…

Read More