
ఎక్స్‌ఫోజింగ్ చేస్తా ఛాన్స్ ఇవ్వండి అంటున్న టాలీవుడ్ హీరోయిన్..?
Teluguwonders: టాలీవుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా అల్లరి నరేష్ ‘సిల్లీ ఫెలోస్’.. శ్రీ విష్ణు ‘మా అబ్బాయి’.. రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ 28 ఏళ్ళ మధ్య ప్రదేశ్ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు జీ టీవీలో వచ్చే ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ షోలో కూడా పాల్గొంది. అంతేకాదు విజయ్-సమంత కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమాలో కూడా ఒక పాటలో బ్యాగ్రౌండ్ అమ్మాయిల్లో ఒకరుగా కనిపించింది. ఈ జెనరేషన్…