
ముసలి తండ్రి కళ్ళల్లో కారం కొట్టి ఇనుప రాడ్ తో కొట్టి… తిరుపతి లో వెలుగుచూసిన దారుణం
కలికాలం అంటే ఇదేనేమో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో మామ కళ్లల్లో కోడలు కారం కొట్టి తీవ్రంగా గాయపరిచింది. ఆ మంటను తట్టుకోలేక ఏడుస్తున్న తండ్రిపై అతని కుమారుడు కూడా ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. కొడుకు, కోడలు కలిసి ఆ పెద్ద మనిషిని దారుణంగా హింసించారు. 👉వివరాల్లోకి వెళ్తే : తిరుపతి అనంతవీధిలో ఎన్. మురళీకృష్ణ(80) గత 25 సంవత్సరాల నుంచి నివాసముంటున్నాడు. మురళీకృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయభాస్కర్…