
అనుకోకుండా ఇంట్లోకి వచ్చి అంట్లు తోమేసే ఓ అపరిచితురాలు…
అవును ఆ అపరిచిత మహిళ ఇంట్లోకి వచ్చి అంట్లు తోమేస్తుంది. మీరు ఆ ప్రాంతం లో ఉంటే ఆవిడ మీ ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. 🤔👉విషయంలో కి వెళ్తే : హమ్దేన్‌లోని ఓ ఇంట్లోఓ అపరిచిత మహిళ ఎవరి ఇంట్లో బడితే వారింట్లోకి చొరబడి అంట్లు తోమడం, ఇంట్లోవారితో ఇష్టానుసారంగా వ్యవహారించడం గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని జైలుకు పంపారు. ఆమెపై దోపిడీ కేసు నమోదు చేశారు. ఇంట్లో ప్రవేశించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండడంతో సమాచారం…