ఒక యుద్ద నౌక కోసం ఆ 2 అగ్ర దేశాల మధ్య యుద్ధం రానుందా…
గత కొద్ది రోజులుగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య పరిస్థితులు మరోసారి దిగజారుతున్నట్టు కనిపిస్తున్నాయి.. ♦కారణం ఏంటంటే : అమెరికా మొట్టమొదటి సారిగా ఉత్తరకొరియాకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుంది. దాంతో అమెరికా పై కొరియా అధ్యక్షుడు గుర్రుగా ఉన్నాడు. 👉ఉత్తరకొరియా హెచ్చరిక : అమెరికా అక్రమంగా స్వాధీనం చేసుకున్న తమ కార్గో నౌకను ( వైస్ ఆనెస్ట్) వెంటనే తమకు అప్పగించాలని ఉత్తరకొరియా హెచ్చరించింది. 👉అమెరికా స్పందన : అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉత్తరకొరియా నౌక ప్రయాణించడంతోనే…