
వాల్మీకి ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ మైండ్ బ్లోయింగ్ టీజర్……!!
Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సెన్సేషన్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెంచేసాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు…