సమయానికి నిద్రించక పోతే ఏం అవుతుంది..??

అయితే కొందరు ఇలా బెడ్ మీద వాలగానే ఇలా గాఢ నిద్రలోకి జారిపోతారు. ఇంకొందరు ఓ అరగంటపాటు అటు ఇటూ మసులుతుంటే కానీ నిద్రపట్టదు. మరి కొందరికైతే గంటల తరబడి నిద్రే పట్టదు. కానీ క్షణాల్లో నిద్రలోకి జారిపోయే వారికన్నా వీళ్లే బెటర్. ఎందుకంటే… పడుకోగానే నిద్ర పోతున్నారంటే వారికి నిద్ర సరిపోవడంలేదని అర్ధం. సరైన వేళకు భోజనం చేయడంతో పాటు తగినంత నిద్ర పోవడం కూడా ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాలి. 🔵నిద్ర ఒక గొప్ప…

Read More