
‘‘పవన్ కళ్యాణ్ ఎక్కడ తాగి పడిపోయాడో.. నాకు తెలీదు..అంటున్న నేత..
Teluguwonders: మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేయడం జగన్‌కు సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల పట్ల ఏపీ డిప్యూటీ సీఎం,ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి స్పందించారు. మద్యనిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేశాకే ఓట్లడుగుతామని ఆయన తెలిపారు. 🔴 చంద్రబాబు పైనా గుస్సా : చంద్రబాబు నాయుఢు పైన కూడా ఆయన వ్యాఖ్య లు చేసారు.. గతం లో,..పాలిచ్చే ఆవును వదులుకుని.. దున్నపోతును తెచ్చుకున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం…