తెలుగు ‘బిగ్ బాస్’లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఆ ముగ్గురెవరు?
Teluguwonders: ‘బిగ్ బాస్’.. వివాదాలు ఎన్ని ఉన్నా ఈ షోకి ప్రేక్షకాదరణ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. ఇకపోతే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జూలై 17 2017లో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ మొదలవగా.. వారాలు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకాదరణ పొందుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోయింది….