ఆశ్చర్యం : ఈ పాముకు మూడు కళ్ళు ఉన్నాయి..

నిత్యం ఈ సృష్టిలో అనేక అద్భుతాలు వింతలు చూస్తూ ఉంటాం మనకు తెలియని ఎన్నో వింత జీవులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి లేదా తెలిసిన జీవులే వింతగా కనిపిస్తూ ఉంటాయి.. అలాంటిదే ఈ 3 తలల పాము. బహుశా ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు. 👉ఎక్కడ గుర్తించారు : కార్పెట్ పైథాన్ అని పిలిచే ఈ పాము 40 సెం.మీ. పొడవు ఉందని తెలిపారు. ఈ అరుదైన పామును ఆస్ట్రేలియాలోని అర్న్‌‌హెమ్ హైవేపై మార్చి నెలలో…

Read More