ఆమె తయారు చేసిన శిల్పమే ఆమె ను మింగేయబోయింది.

తాను రూపొందిస్తున్న కళాఖండమే నెమ్మదిగా తన ప్రాణాలను హరిస్తోందని తెలుసుకోలేకపోయారు కెనడా శిల్పి గిలియన్ గెన్సర్. ♦అసలు విషయానికి వెళ్తే : దేవుడు సృష్టించిన తొలి మనిషిగా భావించే ‘ఆడమ్’ శిల్పాన్ని ఆల్చిప్పలతో రూపొందించేందుకు ఆమె 15 ఏళ్లు కృషి చేశారు. 👉అకారణ అనారోగ్యం: ఆ పదిహేనేళ్లలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. ఆమె సమస్యకు కారణం ఏంటో తెలియక వైద్యులు తలలుపట్టుకున్నారు.ఎట్టకేలకు ఆమె శిల్పాన్ని పూర్తిచేసినా ఆరోగ్యం మాత్రం పూర్తిగా క్షీణించింది. 👉కారణం :…

Read More