*అమరావతి* రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య

అమరావతి
రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య
మందడం గ్రామానికి చెందిన వేమూరి గోపి (20) అనే రైతుకూలీ తెల్లవారుజామున ఉరివేసుకుని మృతి.
ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న గోపి
గత కొంత కాలంగా ఉపాధి లేక మానసికంగా ఆందోళకు గురి.


