Tollywood : ఈ నెల  20వ తేదీన హీరో నాగ శౌర్య  పెళ్లి

Naga-Shourya
Spread the love

Tollywood : నాగ శౌర్య  పెళ్లి   చేసుకుంటున్నారని ఓ వార్తా సోషల్ మీడియాలో తెగ హల్చల్చేస్తుంది. ఇక పెళ్లి  కుమార్తె విషయానికి వస్తే..ఈమె  పుట్టిన ఊరు  బెంగుళూరు అని,  అనూష ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ అని, ఈమె  ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారని ఇలా రక రకాల వార్తలు  వినిపిస్తున్నాయి.  ఈ రంగంలోని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లలో ఆమె కూడా  ఒకరట. నాగశౌర్య-అనూష పెళ్లివేడుక 20వ తేదీన బెంగళూరులో ఘనంగా  జరుగనుందని తెలిసిన సమాచారం. ఈ నెల  20వ తేదీన ఉదయం 11:25 గంటలకు ముహూర్తం. ఈ మేరకు పెళ్లి  ఆహ్వాన పత్రిక కూడా బయటికి లీక్ ఐనట్టు  తెలుస్తుంది. ఈ నెల 19వ తేదీన మెహందీ వేడుకతో  పెళ్లి హడావుడి మొదలవుతుందన్నా మాట .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *