వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం
*అద్వితీయం* *వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం* *టోక్యోలో కాంస్యం సాధించిన తెలుగు తేజం* *ఎల్లెడలా ప్రశంసలు* చరిత్ర అంటే చదువుకునేది మాత్రమే కాదు సరికొత్తగా సృష్టించేదని.. తరతరాలుగా చెప్పుకునేలా అది నిలిచిపోవాలని.. ఆమె విజయం చాటింది. కలలు కనడం వరకే సరిపోదు వాటిని అందుకోవాలని.. అందరూ గర్వించే స్థాయికి చేరాలని.. ఆమె ప్రయాణం తెలిపింది. పట్టుదలతో కూడిన ప్రయత్నం.. సంకల్పంతో సాగే అంకితభావం.. అసాధ్యాలను దాటి అందుకున్న అద్భుతం.. ఇలా సింధు జీవితం…