AP Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది . పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ, ఉత్తర తమిళనాడును కవర్ చేస్తుంది. ఇదే కాలం అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో మరో రెండు ముందు…

Read More
gold price today

Gold Rate Today: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

గత కొంత కాలం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ కొనాలనుకొనేవారు కూడా పెరిగిన ధరలు చూసి వెనుదిరుగుతున్నారు. ఇది పండగ సీజన్. చాలా మంది గోల్డ్ కొనాలని ఆశ పడుతుంటారు. ముఖ్యంగా , మన దేశంలో ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, పండగల సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. భారత దేశంలో మహిళలు ఇది సంప్రదాయంగా పాటిస్తుంటారు. పండగ సీజన్‌లో గోల్డ్ డిమాండ్ ఉన్నప్పటికీ.. రేట్లు అందర్ని షాక్ కు గురి చేస్తున్నాయి. గత…

Read More

దుర్గారావు జీవితాన్ని మార్చిన ” టిక్ టాక్ ” “Tik tok” that changed Durga Rao’s life

టిక్ టాక్ దుర్గారావు ఒక్క పాటతో ఎంత పాపులర్ అయ్యాడో మీకు తెలిసిందే. అతనికి అంత పేరు వచ్చిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉందో ఆలోచించండి. దుర్గారావును పొగిడిన వాళ్ళు ఉన్నారు, అలాగే అతన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు . అందరికి తన టాలెంటుతో గట్టిగానే సమాధానం చెప్పాడు . ఒకప్పుడు దుర్గారావు టిక్ టాక్ వీడియోస్ చూసి పిచ్చి ఏమైనా ఎక్కిందా ఏంటి ?? ఎప్పుడు చూసినా ఒకే టిక్ టాక్ చేసి పోస్ట్…

Read More

బుక్‌ చేసుకున్న 2 గంటల్లో సిలిండర్‌

*16 నుంచి ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో అమలు *ఒక్క సిలిండరు ఉన్న ఐవోసీ వినియోగదారులకే.. *రూ.25 అదనం హైదరాబాద్‌: ఇక సామాన్యులకు వంట గ్యాస్‌ సిలిండరు కష్టాలు తీరనున్నాయి. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండరు ఇంటికి చేరనుంది. ఒకే గ్యాస్‌ సిలిండర్‌ ఉండి, తత్కాల్‌ ప్రాతిపదికన బుక్‌ చేసుకున్న వినియోగదారులకు ఈ సదుపాయాన్ని కల్పించాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) నిర్ణయించింది. ‘సులభతర జీవనం’ విధానం కింద తెలంగాణలో ప్రయోగాత్మకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అమలు చేయనుంది. ఈ…

Read More

చైనా నుంచి లోన్లు.. వసూలు ఇక్కడ

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నాగరాజుతోపాటు అరెస్టు రుణగ్రహీతలకు నగ్నఫొటోలతో వేధింపులు లోన్‌ యాప్స్‌ నిర్వహణ ఆయనదే చైనా నుంచి లోన్లు.. వసూలు ఇక్కడ తెలంగాణ: లోన్‌ యాప్‌ల కేసులో కీలక సూత్రధారి, చైనాకు చెందిన ఝా వీ అలియాస్‌ ల్యాంబోను, అతనికి సహరించిన నాగరాజు(కర్నూలు)ను పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బుధవారం అరెస్టు చే శారు. గుర్గావ్‌లో అగ్లో, లిఫాంగ్‌, పిన్‌ ప్రింట్‌, నాబ్లూమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాప్‌ల నిర్వాహకుడు ల్యాంబోనే అని దర్యాప్తులో…

Read More

పిల్లర్లపై హైస్పీడ్‌ రైలు?

highspeed-train-on-hollow-pillars పిల్లర్లపై హైస్పీడ్‌ రైలు? జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్‌ హైదరాబాద్‌-ముంబయి సహా 7 మార్గాల్లో ఇదే పద్ధతి రైల్వేశాఖ తాజా ప్రతిపాదన హైదరాబాద్‌: ముంబయి-పుణె-హైదరాబాద్‌ సహా హైస్పీడ్‌ కారిడార్ల విషయంలో రైల్వేశాఖ కీలక ప్రతిపాదన చేసింది. ఈ ప్రాజెక్టులను కొత్తగా భూమి సేకరించి కాకుండా ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించింది. జాతీయ రైల్వే ప్రణాళిక (నేషనల్‌ రైల్‌ ప్లాన్‌) ముసాయిదాను కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రైల్వేశాఖ అందులో…

Read More

*తెరాస మేయర్‌ వ్యూహమేంటో

*తెరాస మేయర్‌ వ్యూహమేంటో?* *ఎక్స్‌అఫిషియోలతోనూ మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరమే* హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మేయర్‌ పదవి దక్కించుకోవడానికి తెరాస వ్యూహం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. 150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో 55 స్థానాలతో అది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలం కలిసినా తెరాస మేయర్‌ పదవిని దక్కించుకోలేదు. దీంతో ఎంఐఎంతో కలిసి ముందుకెళ్తుందా  లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో 99 డివిజన్లను తెరాసనే…

Read More

సినిమాల ప్రదర్శనకు అనుమతి

*సినిమాల ప్రదర్శనకు అనుమతి* *సుదీర్ఘకాలం తరువాత తెలంగాణ లో థియేటర్లకు పచ్చజెండా* హైదరాబాద్‌: వినోదానికి ‘తెర’లేవనుంది. కరోనా లాక్‌డౌన్‌తో మూతపడిన మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. రాష్ట్రంలో థియేటర్లను తక్షణం తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సినిమాల ప్రదర్శన సమయంలో ప్రజల ఆరోగ్య భద్రతకు కొన్ని షరతులను కచ్చితంగా పాటించాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. * ప్రతి థియేటర్‌ సీటింగ్‌ సామర్థ్యంలో 50శాతం వరకే ప్రేక్షకులను అనుమతించాలి. * కరోనా కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలకు బయట…

Read More

గ్రేటర్‌ ఎన్నికలకు మోగిన నగారా

*గ్రేటర్‌ ఎన్నికలకు మోగిన నగారా* *1న పోలింగ్‌* *నేటి నుంచే నామినేషన్లు* *బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు* *జనరల్‌ మహిళకు మేయర్‌* హైదరాబాద్‌ _*గ్రేటర్‌.. ఎన్నికలు మెరుపువేగంతో దూసుకు వచ్చేశాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది.. సరిగ్గా 14 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే కొత్త పాలకవర్గం కొలువుతీరనుంది. ఒక్కసారిగా పార్టీల్లో హడావుడి మొదలైంది.. వ్యూహాలకు పదును పెడుతున్నాయి..*హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం ఎన్నికల నగారా మోగింది.ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి మంగళవారం విడుదల…

Read More