2021 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది

0

2021 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో వచ్చే సంవత్సరం మొత్తం 15 సెలవులు ప్రభుత్వ సెలవులుగా గుర్తించాలని, మరో రెండు రోజులు ఆదివారం వచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలను తప్పకుండా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఇది వచ్చే ఏడాది గెజిట్‌లో పొందుపరుస్తామని ప్రభుత్వం పేర్కొంది.

2021 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా..

14 జనవరి : మకర సంక్రాంతి -గురువారం
26 జనవరి : గణతంత్ర దినోత్సవం- మంగళవారం
11 మార్చి : మహాశివరాత్రి – గురువారం
1 ఏప్రిల్ : వార్షిక అకౌంట్స్ ముగింపు దినోత్సవం-గురువారం
2 ఏప్రిల్ : గుడ్ ఫ్రైడే- శుక్రవారం
13 ఏప్రిల్ : ఉగాది – మంగళవారం
14 ఏప్రిల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి: బుధవారం

1 మే : మే డే: శుక్రవారం
14 మే: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) : శుక్రవారం
21 జూలై : బక్రీద్ (ఈద్-ఉల్-అజా) : బుధవారం
15 ఆగష్టు: స్వాతంత్ర్య దినోత్సవం: ఆదివారం
19 ఆగష్టు: మొహర్రం : గురువారం
30 ఆగష్టు: శ్రీ కృష్ణాష్ఠమి : సోమవారం

2 అక్టోబర్ : మహాత్మాగాంధీ జయంతి: శనివారం
15 అక్టోబర్ : విజయదశమి : శుక్రవారం
4 నవంబర్ : దీపావళి : గురువారం
25 డిసెంబర్ : క్రిస్మస్ : శనివారం

కాగా, మొత్తానికి 22 జనరల్ హాలిడేస్‌, 18 ఆప్షనల్ హాలిడేస్‌ను ప్రభుత్వం ప్రకటించింది

ఇక రంజాన్‌, బక్రీద్‌, మొహర్రంల పండగ తేదీల్లో ఆ రోజు చంద్రుడు ఆకాశంలో చంద్రుడు కనిపించే దానిని బట్టి సెలవుల్లో మార్పులు ఉంటాయని వెల్లడించింది.

Leave a Reply