padma

తెలంగాణ ఆర్‌టిసి సమ్మె వేడెకుతుంది… మరొకరి బలిదానం ఇంకా ఎంతవరకు????

ఖమ్మం ఆర్టీసీ కార్మికుడి అంత్య క్రియలు ముగియక ముందే హైదరాబాద్‌లో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్‌లో మరో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉద్ధృతమవుతోంది. శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచిన కొద్ది గంటల్లోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా…

Read More

మ్యాన్ వర్సెస్ వైల్డ్: మోదీ, బేర్ గ్రిల్స్ కార్యక్రమంపై సోషల్ మీడియాలో చర్చ

#ManVsWild, #ModionDiscovery భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రఖ్యాత ప్రజెంటర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి చేసిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్‌ను ప్రజలు విస్తృతంగా వీక్షించారు. ‘పర్యావరణ సంరక్షణ, వాతావరణంలో మార్పు వంటి అంశాల మీద ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కార్యక్రమం’ అని మోదీ ట్వీట్ చేశారు. సోమవారం రాత్రి ప్రసారమైన ఈ కార్యక్రమం దేశంలో వైరల్ అయిందని చెప్పవచ్చు. ఉత్తర ఉత్తరాఖండ్‌లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రమైన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో మోదీ, బేర్…

Read More