suresh

చంద్రబాబుకు షాకిచ్చిన జగన్ సర్కార్…

చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరించిన జగన్ సర్కార్. ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు అనుమతి నిరాకరించిన అధికారులు. స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరిన టీడీపీ నేతలు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఈ నెల 14న విజయవాడలో చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీస్‌, మున్సిపల్‌ కమిషనర్లను టీడీపీ కోరింది. స్టేడియాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు…

Read More

కేసీఆర్ డెడ్ లైన్ ను లైట్ గా తీసుకున్న ఆర్టీసి కార్మికులు..!

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధించిన గడువు మరి కొద్ది గంటల్లో ముగియనుంది. ఆర్టీసి ఉద్యోగులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని చంద్రశేఖర్ రావు పెట్టిన డెడ్ లైన్ గడువును కూడా ఉద్యోగులు పెద్దగా ఖాతరు చేసినట్టు లేదు. ముఖ్యమంత్రి రెండు సార్లు ఉద్యోగులను హెచ్చరించినప్పటికి వారు పట్టు వీడలేదు, మెట్టు దిగలేదు. దీంతో నేటి మంగళవారం అర్దరాత్రితో చంద్రశేఖర్ రావు పెట్టిన గడువు కూడా ముగుస్తుంది. తర్వాత…

Read More

బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్

బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో ఫైనల్‌గా నాగార్జున విన్నర్‌ను ప్రకటించారు. శ్రీముఖి, రాహుల్‌ని పక్కపక్కన నిలబెట్టి.. బాక్సింగ్‌లో ఎత్తినట్టు రాహుల్ చేయి పైకెత్తారు. బుల్లితెరపై 100 రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో రాహుల్‌ను విజేతగా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీ అందుకున్నారు. అలాగే, రూ.50 లక్షల చెక్‌కు…

Read More

భారీగా పెరిగిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!

పడిపోతూ వస్తున్న బంగారం ధర పైకి కదిలింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ఈ రోజు పెరిగింది. వెండి ధర కూడా పరుగులు పెట్టింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర మిలమిలమంటోంది. బంగారం ధర తగ్గుదలకు బ్రేక్ వెండి పరుగు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పైకి 1,500 డాలర్ల స్థాయిలో కదలిక పసిడి ధర తగ్గుదలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80…

Read More

నిద్రమత్తులో డ్రైవర్‌; కాలువలోకి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద  ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్‌ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్‌ ప్లేట్‌ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు…

Read More

ఈ అందమైన దీపావళి కోట్స్‌తో మీ ఆప్తులకు శుభాకాంక్షలు చెప్పండిలా!

ఈ దీపావళిని ఈ అందమైన విషేస్‌తో మరింత ఆనందమయం చేసుకోండి. మీ కుటుంబికులు, స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి. మంచిపై చెడుకు ప్రతీక దీపావళి. చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక.. జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే.. దీపావళి వస్తుందంటే చాలు, దేశమంతా సందడి నెలకొంటుంది. మరి, ఈ పండుగ సంతోషాన్ని మీ కుటుంబికులతోనే కాకుండా సుదూర ప్రాంతంలోని ఆప్తులు, మిత్రులతోనూ పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఈ కింది విషెస్‌ను…

Read More

విజిల్ మూవీ రివ్యూ హిట్టా…..ఫట్టా???

ఎప్పటిలానే విజయ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారు. ముఖ్యంగా రాయప్పన్ క్యారెక్టర్ గూస్ బంప్స్. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఫైట్ ఫ్యాన్స్‌కు కనులపండువే. ‘తెరి’ (పోలీస్), ‘మెర్సల్’ (అదిరింది) వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరవాత దళపతి విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘బిజిల్’ (విజిల్). నయనతార హీరోయిన్. కతిర్, యోగిబాబు, వివేక్, జాకీష్రాఫ్, ఇందుజా రవిచంద్రన్, ఆనంద్ రాజ్, మోనికా జాన్ తదితరులు నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్…

Read More

బీచ్‌లో హీరోయిన్.. బికినీలో సెగలు పుట్టిస్తోంది

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ బికినీలో మత్తెక్కిస్తోంది. వరుస సినిమాలతో, షూటింగ్‌తో బిజీగా ఉన్న సారా తన స్నేహితులతో కలిసి కాస్త సేదతీరుదామని ఇటీవల శ్రీలంక వెళ్లింది. అక్కడి బీచ్‌లో బికినీ వేసుకుని సేదతీరుతోంది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘లేడీ ఇన్ లంక’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఫిదా అయిపోతున్నారు. హాట్టెస్ట్ లేడీ ఇన్ శ్రీలంక అంటూ సారా అందాన్ని తెగ పొగిడేస్తున్నారు….

Read More

హర్యానా ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ ‘కమల’ వికాసం

హర్యానాలో ముగిసిన పోలింగ్.. ఈ నెల 24న ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే మొగ్గు.. మళ్లీ కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్న మెజార్టీ సంస్థలు. క్లియర్ మెజార్టీ ఖాయమంటున్న ఎగ్జిట్ పోల్స్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగా.. పోలింగ్ బూతుల్లో క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇక ఓటరు తీర్పు ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమైపోగా.. గెలుపుపై ఎవరికే వారే ధీమాతో ఉన్నారు….

Read More