suresh

లాంఛ‌నంగా ప్రారంభ‌మైన చిరు, కొర‌టాల చిత్రం

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌లుగా కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. చిరంజీవి 152వ చిత్రమ‌ది. `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత చిరంజీవి హీరోగా.. డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను హైద‌రాబాద్‌లో…

Read More

అన్నవరంలో హైదరాబాద్ జంట ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహా రెసిడెన్సీలో ఇద్దరు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. లాడ్జ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. బంధువులకు సమాచారం అందించారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన పవన్, దివ్యలక్ష్మీగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరికి ట్రావెల్స్‌ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అంతేకాదు…

Read More

విశాఖ జిల్లాలో విరిగిన రైలు పట్టా.. రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్

కసింకోట వద్ద రైల్వే ట్రాక్ విరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలంలోని బయ్యవరం-పరవాడపాలెం మధ్య రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడం గమనించిన స్థానికులు వెంటనే గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టా విరగడంతో విజయవాడ-విశాఖ నగరాల మధ్య నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది….

Read More

అమలాపురం లో బాలికను కిడ్నాప్ చేసి 23రోజుల పాటు అత్యాచారం

అమలాపురం గ్రామీణ వార్తలు: ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో 16ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పి.గన్నవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. రోజూ…

Read More

మాస్‌లుక్‌తో ఇరుగదీసిన అల్లు అర్జున్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది. మాస్‌లుక్‌తో ఇరుగదీసిన అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురంలో’ ని మొదటిపాట ‘సామజవరగమన’…

Read More

నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు: జీహెచ్‌ఎంసీ కమిషనర్

హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్ష చేసి మీడియాతో మాట్లాడారు. ‘దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. నీరు నిలిచి ఉన్న దగ్గర ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. వర్షానికి పడిన గుంతలను వెంటనే మరమ్మతులు చేస్తున్నాం. వర్షాల వల్ల గ్రేటర్‌లో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. గంటకు రెండు సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే…

Read More

రుషికొండ బీచ్‌లో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

విశాఖపట్నం : ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన యశ్వంత్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో ఆదివారం జరిగింది. బీటెక్‌ పూర్తి చేసిన యశ్వంత్‌ ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలోని ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో రుషికొండ బీచ్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మృతుడు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం వాసిగా గుర్తించారు.

Read More

జనసేన కు చింతలపూడి రాజీనామా.. అన్న పార్టీ తరఫున గెలిచి, తమ్ముడి కోసం త్యాగం..

Gajuwaka లో బలమైన జనసేననేతగా పేరొందిన చింతలపూడి వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆయన పెందుర్తి నుంచి పోటీ చేసి ఓడారు. గాజువాక కోసమే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీకి నేతలు షాకిస్తున్నారు. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్ రాజు తదితరులు జనసేనను వీడారు. తాజాగా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరి…

Read More

ఇంటికి మహేషే భారం.. ఈవారం వెళ్లిపోయేది ఇతనేనా?

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఆసక్తికరంగా సాగుతోంది. షో ముగియడానికి ఇంకా నాలుగు వారాల సమయం ఉండటంతో విజేతగా ఎవరు నిలుస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువవుతోంది. దీనికి తోడు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఇస్తోన్న వెరైటీ టాస్కులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ‘బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్’ పేరుతో కంటెస్టెంట్లను ఆడించిన బిగ్ బాస్.. ఏ చెప్పుతో కొట్టాలో అర్థంకావడంలేదు.. ఈ మాట అన్నది ఎవరో కాదు…

Read More