suresh

ఇకపై అందుబాటులోకి రానున్న whatsapp బ్యాంకింగ్ సేవలు

వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. పాపులర్ మెసేజింగ్ యాప్ ఇది. ఇప్పుడు బ్యాంకులు కూడా వాట్సాప్‌ను తెగ వాడేసేందుకు సిద్ధమౌతున్నాయి. వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. హైలైట్స్: వాట్సాప్ బాట పడుతున్న బ్యాంకులు ఇప్పటికే వాట్సాప్ సేవలు అందిస్తున్న చాలా బ్యాంకులు మిని స్టేట్‌మెంట్ నుంచి ప్రిఅప్రూవ్డ్ రుణాల వరకు పలు సర్వీసులు దేశంలోని దిగ్గజ బ్యాంకులు ఇప్పుడు పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బాట పట్టాయి. కస్టమర్లకు రియల్‌టైమ్ సర్వీసులు…

Read More
jagan

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్…….

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఇవాళ సాయంత్రం 4.30గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం ప్రధానిని ఆహ్వానించనున్నారు. విభజన హామీలు, కడపలో ఉక్కు పరిశ్రమపై ప్రధాని మోడీతో చర్చించే అవకాశముంది. అలాగే కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశముంది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. source:https://www.prabhanews.com/2019/10/cm-jagan-to-departed-delhi/

Read More

ఆదుకున్న ఎల్గార్, డికాక్

– దక్షిణాఫ్రికా 385/8 – అశ్విన్ 123/5 – భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7(డిక్లేర్డ్) – దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 358/8 (ఎల్గార్ 160, డికాక్ 111, డుప్లెసిస్ 55, అశ్విన్ 5/128, జడేజా 2/116) స్పోర్ట్స్ డెస్క్ దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలిటెస్ట్లో భారత్ పట్టు బిగిస్తోంది. గురువారం మూడోరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో ఎల్గార్(160), డికాక్(111), కెప్టెన్ డుప్లెసిస్(55) రాణించారు. ఓవర్నైట్ స్కోర్…

Read More

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దసరా ఉత్సవాల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం అమ్మవారికి పట్టువస్త్రాలు…

Read More

దసరా పండుగను ఎక్కడ హైలెట్ గా జరుపుకుంటారో తెలుసా..!

భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు… ప్రతీ సంవత్సరం నవరాత్రులు ముగిసిన తర్వాత పదోరోజు దసరా జరుపుకుంటారు… పంగుడరోజు వేరు వేరు ప్రాంతాల్లో ఆయా సంప్రదాయ పద్దతిలో జరుపుకుంటారు… అదే రోజు అమ్మవారిని నదిలోను చేరువులోను నిజ్జనం చేస్తారు.. రావణాసురుడి దిష్టిబొమ్మను తగలబెడుతారు… దసరా ఉత్సవాలను మైసుర్ లో బాగా జరుపుకుంటారు.. 15 శాతాబ్దాల నాటి నుంచి ఈ ఉత్సవాలను విజయనగర రాజులు జరుపుకునే…

Read More

ఏలూరు చేరుకున్న సీఎం జగన్‌

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌కు హెలికాప్టర్‌ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, ఆస్పత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మంజూరు…

Read More

ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు విఫలం, రేపు మరోసారి చర్చలు, ఎస్మా ప్రయోగిస్తామంటోన్న సర్కార్!!

ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మ నేతృత్వంలో చర్చలు జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సహా ప్రధాన డిమాండ్లపై కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. సమ్మె అనివార్యం: శనివారం నుంచి సమ్మె చేపడుతామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని…

Read More

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్‌

మధ్యలో ఉద్యోగం వదిలేస్తే వేతనాలు తిరిగి చెల్లించాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్‌ అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని వారికిచ్చిన ఆర్డరల్లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన…

Read More

రోహిత్‌-మయాంక్‌ సరికొత్త రికార్డు

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ 317 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ వికెట్‌ను కోల్పోయింది. ఈ రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ(176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించిన తొలి టెస్టులోనే రోహిత్‌ డబుల్‌ సెంచరీ…

Read More