*ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?
📱👩🏻💻 *ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?*🤔 👉 ఈ రోజు మన జీవితంలో ఈ-మెయిల్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనిని ఉద్యోగుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు అంతా ఉపయోగిస్తున్నారు. కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి మరొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అని అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థము. 14 సంవత్సరాల వయసులో ఒక భారతీయ అమెరికన్ పిల్లవాడు ఈ-మెయిల్‌ను కనుగొన్నాడు. ఈ-మెయిల్‌ను 1978లో శివ అయ్యదురై ఆవిష్కరించాడు….