ప్రమాదకరమైన కరోనా వైరస్ రకం
*ప్రమాదకరమైన కరోనా వైరస్ రకం!* *సాధారణం కన్నా 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి* *మలేసియా శాస్త్రవేత్తల వెల్లడి* కౌలాలంపూర్: ప్రస్తుత కరోనా వైరస్ రకాల కన్నా పది రెట్లు ఎక్కువ వేగంతో విస్తరించే ఒక కొత్త రకాన్ని గుర్తించినట్లు మలేసియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొవిడ్ కట్టడి చర్యలపై ఇది దుష్ప్రభావాన్ని చూపొచ్చని చెప్పారు. ‘డీ614జీ’గా ఈ కొత్త రకాన్ని పిలుస్తున్నారు. కరోనా వైరస్ ఉత్పరివర్తన చెంది, ఈ రూపాన్ని సంతరించుకొంది. భారత్ నుంచి తిరిగొచ్చిన ఒక రెస్టారెంట్…