virus

జగన్ సర్కార్ కీలక నిర్ణయం కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించనుంది. కోవిడ్ కమాండ్ సెంటర్ ప్రత్యేక అధికారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా 1,000 పడకల కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)ను ప్రభుత్వం…

Read More

డూప్లికేట్ శానిటైజర్ లు కొనుక్కుని వాడితే ఈ ఫోటోలో ఉన్న పరిస్థితి రావచ్చు

చౌక వస్తుంది కదా అని చూసుకోకుండా డూప్లికేట్ శానిటైజర్ లు కొనుక్కుని వాడితే ఈ ఫోటోలో ఉన్న పరిస్థితి రావచ్చు దయచేసి జాగ్రత్త తీసుకోండి పిల్లలతో మరీ జాగ్రత్తగా ఉండండి 🙏🙏🙏🙏🙏 ఈ శానిటైజర్ల ప్రభావానికి గురైతే జలుపు, వికారం, వాంతులు, తలనొప్పి, చూపు కోల్పోవడం, వణుకు ఏర్పడతాయని, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని సూచించారు. మిథనాల్ కలిసిన శానిటైజర్లను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అప్రమత్తం కావాలని, సురక్షితమైన శానిటైజర్లను మాత్రమే వాడాలని తెలిపారు. మన దేశంలో…

Read More

ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికిప్పుడు వైద్య సాయం అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నా.. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుతూనే ఉంటే వైద్యం అందని పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వాలు వైరస్ సోకిన వ్యక్తికి సరైన వసతి, సౌకర్యాలు ఉంటే ఇంట్లోనే గృహ నిర్భంధంలో ఉండేందుకు కూడా అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు…

Read More

విషపూరితమైన, హానికరమైన శానిటైజర్లు

కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి లక్షల మందిని చంపేసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. కంటికి కనిపించని ఈ శత్రువు ఇంకా ఎంతమందిని మంచాన పడేస్తుందో, ప్రాణాలు బలి తీసుకుంటుందో తెలీదు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని నిపుణులు తేల్చేశారు. ఈ క్రమంలో కరోనా నుంచి రక్షణ కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి రెండు. ఒకటి…

Read More

ప్రైవేటు ల్యాబుల్లో తప్పులతడకలు

*ప్రైవేటు ల్యాబుల్లో తప్పులతడకలు* *కొవిడ్‌ పరీక్షల్లో నిబంధనల ఉల్లంఘన* *నెగిటివ్‌ వచ్చినా పాజిటివ్‌గా ఫలితమిచ్చారనే సందేహాలు* *ఒక్కోచోట ఒక్కో రకం సమాచారం* *ఐసీఎంఆర్‌ నిబంధనలూ బేఖాతరు* *ప్రభుత్వానికి తనిఖీ బృందాల సమగ్ర నివేదిక* హైదరాబాద్‌: ఒక ప్రముఖ ఆసుపత్రి ప్రయోగశాలలో వాస్తవానికి నిర్వహించిన పరీక్షలు 3,940. అప్‌లోడ్‌ చేసింది 1,568 పరీక్షల సమాచారాన్ని మాత్రమే. 475 పాజిటివ్‌లు వచ్చినట్లుగా చూపించారు. ఇవన్నీ పరిశీలిస్తే.. వాస్తవానికి తక్కువగా ఉన్న పాజిటివ్‌ల నమోదు శాతాన్ని ఎక్కువగా చూపించినట్లు వెల్లడవుతోంది. అన్ని…

Read More

లాక్‌డౌన్‌లో ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేసిన ఫార్మసీ వస్తువు

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో.. జనం గ‌త నెలలో తమ యాప్ ద్వారా ఫార్మ‌సీకి సంబంధించి ఏ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశార‌న్న విష‌యాన్ని ‘డుంజో’ అనే డెలివరీ యాప్ వెల్లడించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ క‌న్నా ముంబయి, చెన్నై న‌గ‌రాల్లో బాగా పాపుల‌ర్‌ అయిన ‘డుంజో’లో.. చెన్నై, జైపూర్‌ వాసులు హ్యాండ్‌వాష్‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశారు. త‌ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు శుభ్ర‌తే ప్ర‌ధాన…

Read More
postoffice

లాక్‌డౌన్ సమయంలో భారత్‌కు సంజీవని

ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ సర్వీస్ భారతదేశానిది. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించటానికి లాక్‌డౌన్‌లో ఉన్న దేశంలో ఇప్పుడు ప్రాణాలను రక్షించే మందులు, పరికరాలను గమ్యస్థానాలకు చేరవేయటానికి తపాలా శాఖ రంగంలోకి దిగుతోంది. బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరేరా కథనం. ఎరుపు రంగు పోస్టల్ వ్యాన్లు దేశంలో అందరికీ పరిచయమున్న వాహనాలు. దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల వ్యవస్థ మధ్య ఈ వాహనాలు అనునిత్యం వేలాది ప్రయాణాలు చేస్తుంటాయి. ఈ తపాలా శాఖ.. లేఖలు, పార్సిళ్లు సరఫరా చేయటమే…

Read More

ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు

గ్వయాకిల్‌: ఈక్వెడార్‌లో దుర్భర పరిస్థితి ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు క్విటో: కరోనాపై నిర్లక్ష్యం ఈక్వెడార్‌ను హృదయవిదారక పరిస్థితుల్లోకి నెట్టేసింది. భౌతిక దూరం పాటించడంలో విఫలం కావడం, కొందరు చేసిన తప్పులు ఇప్పుడు ఈ దేశానికి శాపంగా పరిణమించాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు కొవిడ్‌ వ్యాప్తిని మరింతగా ఎగదోశాయి. అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే శవపేటికలు కూడా దొరకడంలేదు. మృతదేహాలను వీధుల్లో ఫుట్‌పాత్‌లపై వదిలేస్తున్నారు. గ్వయాకిల్‌ నగరంలో పరిస్థితి మరీ దుర్భంగా ఉంది. ఎందుకిలా? కేవలం 1.7…

Read More

కోవిడ్-19 లక్షణాలు నాలో కనిపించలేదు.. కానీ పాజిటివ్‌గా నిర్థారణ

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరు మాత్రం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో దీనిపై విజయం సాధించి రికవర్ అయ్యారు. అలాంటి వారు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మిగతా ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇక ప్రధాని మోడీ గత ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో కూడా…

Read More