
ఇక్కడ మీరు చూస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ని కాదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని..
దేవుడు మనిషిని పోలిన మనుషులను 7గురు ని తయారు చేస్తాడు అని అంటారు. సాధారణంగా ఒకే పోలికలతో ఉండే కొంత మందిని మనం చూస్తూ ఉంటాం కూడా. మనలాంటి ఇంకొకరిని చూస్తూనే మన ఆశ్చర్య పోతాం ,అంత త్వరగా విషయం నుండి తేరుకోలేం. అలాంటిది ఆల్రెడీ ఫేమస్ అయిన వ్యక్తి లేదా మనం అభిమానించే నటుడు పోలికలు తో ఇంకేవరైనా కనిపిస్తే ఆ ఆనందానికి, ఆశ్చర్యానికి అంతు ఉండదు .ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించే మాట్లాడుకో పోతున్నాం.ఆయన…