
ఆర్.ఆర్.ఆర్. కి టైటిల్ ఇదే..నా..!
RRR:రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మూవీ కి మంచి పవర్ ఫుల్ టైటిల్ ని వెతికే పని లో మంచి బిజీ గా ఉన్నారు టీం..దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం ఫిక్షన్ స్టోరీజోడించి RRR సినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి. మొదట్లోనే ఈ సినిమాకు RRR అని వర్కింగ్ టైటిల్ పెట్టారు…