Naga-Shourya

Tollywood : ఈ నెల  20వ తేదీన హీరో నాగ శౌర్య  పెళ్లి

Tollywood : నాగ శౌర్య  పెళ్లి   చేసుకుంటున్నారని ఓ వార్తా సోషల్ మీడియాలో తెగ హల్చల్చేస్తుంది. ఇక పెళ్లి  కుమార్తె విషయానికి వస్తే..ఈమె  పుట్టిన ఊరు  బెంగుళూరు అని,  అనూష ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ అని, ఈమె  ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారని ఇలా రక రకాల వార్తలు  వినిపిస్తున్నాయి.  ఈ రంగంలోని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లలో ఆమె కూడా  ఒకరట. నాగశౌర్య-అనూష పెళ్లివేడుక 20వ తేదీన బెంగళూరులో ఘనంగా  జరుగనుందని తెలిసిన సమాచారం. ఈ నెల  20వ…

Read More
hanuman

HanuMan : ఈ నెల 15 న ‘హనుమాన్’ టీజర్

HanuMan :  మొదటి సినిమా ‘ఆ’తోనే క్రియేటివ్ డైరెక్టర్‌గా ప్రశాంత్ వర్మ పేరు తెచ్చుకున్నారు.  ఆ తరవాత యాంగ్రీమ్యాన్ రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమా చేసి అందరినీ   ఆకట్టుకున్నారు. 2021 లో  యంగ్ హీరో తేజ సజ్జాతో  కలిసి ‘జాంబీ రెడ్డి’ సినిమా  చేశారు. తెలుగులో తొలి జాంబీ జోనర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు  వేపించుకొని  సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తరవాత తేజతో ‘హనుమాన్’ …

Read More

నాగార్జున గారి చేతులమీదుగా పచ్చీస్ ‘Pachchis’ పోస్టర్ విడుదల

Banners: Avasa Chitram & Raasta Films Producers: Kaushik Kumar Kathuri & Rama Sai Co- Producer: Pushpak Jain Executive Producer: Dinesh Yadav Bolleboina Written by: Sri Krishna Directed by: Sri Krishna & Rama Sai     DOP: Kartik Parmar Music Director: Smaran Sai Production Designer: Rohan Singh Editor: Rana Prathap Sound Recordist: Ashwin Rajasekhar Costumes: Raamz…

Read More

మ‌రోసారి పెంచ‌ల్‌దాస్ నోట సీమ జాన‌ప‌ద గేయం

ఒకే ఒక్క సినిమా పాట‌తో టాలీవుడ్‌లో పాపుల‌ర్ అయిన గాయ‌కుడు పుట్టా పెంచ‌ల్‌దాస్‌. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో పెంచ‌ల్‌దాస్ ఆల‌పించిన జాన‌ప‌ద గేయం ఉర్రూత‌లూగించింది. ‘దారి చూడు దుమ్ము చూడు మామ.. దున్న పోతుల బేరే చూడూ.. కమలపూడి కమలపూడి కట్టమిందా మామ.. కన్నె పిల్లల జోరే చూడు.. కమలపూడి కట్టమిందా మామ..’ అంటూ సాగే ఈ పాటలో మాస్‌ అపీల్ ఉండ‌డంతో పాపుల‌ర్ అయింది. పాట‌కు త‌గ్గ‌ట్టు హీరో నాని…

Read More

సినిమా రివ్యూ: భానుమతి రామకృష్ణ

చిత్రం: భానుమతి అండ్ రామకృష్ణ బ్యానర్: నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, తారాగణం: నవీన్ చంద్ర, సలోని లూత్రా, హర్ష చెముడు, రాజా చేంబోలు తదితరులు సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ కూర్పు: రవికాంత్ పేరేపు ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల రచన, దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి విడుదల తేదీ: జులై 3, 2020 వేదిక: ఆహా ఓటిటి పుణ్యమా అని సినీ ప్రియులకు కొత్త సినిమాల కొరత వుండట్లేదు. తాజాగా ఆహా వేదికగా ‘భానుమతి అండ్…

Read More

సినిమా రివ్యూ: 47 డేస్

బ్యానర్: టైటిల్ కార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ తారాగణం: సత్యదేవ్, పూజ ఝవేరి, రవివర్మ, రోషిణి ప్రకాష్, శ్రీకాంత్ ఐయంగార్, హరితేజ, కిరీటి తదితరులు సంగీతం: రఘు కుంచె కూర్పు: ఎస్.ఆర్. శేఖర్ ఛాయాగ్రహణం: జి.కె. నిర్మాతలు: శశి దబ్బర, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ రచన, దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి విడుదల తేదీ: జూన్ 30, 2020 వేదిక: జీ5   ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడం వేగం పుంజుకున్న నేపథ్యంలో…

Read More

బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4600 కోట్లు

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 4600 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన విహార నౌకను కొన్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది. “గత ఏడాది మొనాకోలో జరిగిన యాట్ షోలో ఆ నౌక పూర్తిగా పర్యావరణ అనుకూలమన్న సంగతి తెలిసిన వెంటనే ముచ్చటపడి ఆర్డర్ ఇచ్చేశారు. సుమారు 370 అడుగులు ఉండే ఈ నౌక పేరు ఆక్వా. అందులో నాలుగు గెస్ట్ రూంలు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్…

Read More