Latest Trending News

గుడ్ న్యూస్.. పాన్- ఆధార్ లింక్ గడువు పొడిగింపు..

ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అనుసంధానానికి డిసెంబర్ 31 డెడ్‌లైన్. అంటే ఈరోజే లాస్ట్. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బర్డు (CBDT) తాజాగా ఈ గడువును...

విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్‌కు ఘనస్వాగతం లభించింది.

సాగరతీరంలో 'విశాఖ ఉత్సవ్'ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఆకట్టుకొంది. మ్యూజికల్ ఫౌంటైన్ అబ్బురపరిచింది. ఉత్సవ్ కార్యక్రమం...

పింక్‌ తెలుగు రీమేక్‌.. బడ్జెట్‌కు రెండింతలు తీసుకుంటున్న పవన్‌

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా బాలీవుడ్‌ సూపర్‌ హిట్ సినిమా పింక్‌ రీమేక్‌తో...

హీరోయిన్‌పై వైజాగ్ యువకుడి ఫిర్యాదు

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒడియా సినీనటిపై ఫిర్యాదు చేశాడు.చిన్మయ నాయక అనే ఒడియా సినీనటి తనను మోసగించినట్లు...

ఎగుమతి నిలిపివేసిన టర్కీ.. మళ్లీ సామాన్యులకు ఉల్లి కష్టాలు?

గత నాలుగు నెలల నుంచి ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఉల్లికోసం సామాన్యులు పడిన పాట్లు వర్ణనాతీతం. గతంలో ఎన్నడూలేని విధంగా కిలో ఉల్లి రూ.180 నుంచి రూ.200...

చివరి వన్డేలో భారత్‌ 4 వికెట్లతో విజయం

ఓపెనర్లు శుభారంభం చేసినా చేయకపోయినా... ఛేదనలో మాత్రం కోహ్లి ఆటే కీలకం. అదెన్నోసార్లు రుజువైంది కూడా! మరిపుడు రోహిత్, రాహుల్‌ చక్కని ఆరంభమే ఇచ్చారు. కోహ్లి కూడా...

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో...

మరో వారంలో..ఉల్లి ధరలు తగ్గుతున్నాయ్..

         సామాన్యుడిని బెంబేలెత్తించిన ఉల్లి ధరలు తగ్గనున్నాయి. విదేశాల నుంచి ఉల్లి దిగుమతులు మరో వారంలో భారత్ చేరనున్నాయి. సంక్రాంతి నాటికి ఉల్లి ధరలు అందుబాటులోకి వస్తాయి...

రవితేజ గారు పవన్ గారికి చాలా పెద్దలేఖనే రాశారంట

ఆ లేఖను యథాతథంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం. ప్రియమైన బ్రదర్ పవన్ కల్యాణ్: మనిషి నాశనం అతనిపై ఉన్నప్పుడు, మొదట అతని వివేకం నశిస్తుంది. మీ వివేకం చచ్చిపోయింది....