“మహర్షి “పై అల్లరి నరేష్ పెట్టుకున్న ఆశలు.. అవిరైపోయాయా..!!?

నరేష్ అల్లరి నరేష్ గా పాపులర్ అయిన ఈ హీరో కెరీర్ మొదట్లో తన అల్లరి తో అందర్నీ అలరించాడు.కానీ రాను రాను కెరీర్ డౌన్ అవుతుండడం తో మహేష్ తో మహర్షి సినిమా ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా మీద మహేష్ అభిమానులు, ప్రేక్షకులతోపాటు అల్లరి నరేష్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా సోలో హీరోగా చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి. అందుకే మహర్షి సినిమాలో మహేష్ పక్కన ఎంతో…

Read More

ఆ ఒక్క సినిమా కోసం ఏకంగా 7 సినిమాలను వదిలేసుకున్న హీరోయిన్..

ఒక సినిమా హిట్ అయితేనే ఆ క్రేజ్ తో..ఒక పది సినిమాల్ని లైన్లో పెట్టే హీరోయిన్స్ ఉన్నారు.అలాంటిది ఒక భారీ blockbuster లో నటించిన హీరోయిన్..ఇంకెలా ఉండాలి.కానీ ఆ హీరోయిన్ మాత్రం అలా చెయ్యలేదు. 👉విషయం లోకి వెళ్తే :kgf హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఆ సినిమా తో మంచి గుర్తింపు వచ్చింది. ఆమె కనిపించింది అడపా దడపా సీన్స్ లో అయినా కూడా స్టార్ డంను దక్కించుకుంది. కేజీఎఫ్ విడుదలైన వెంటనే శ్రీనిధికి కన్నడ, తెలుగు,…

Read More

దేవినేని నెహ్రూ పాత్ర లో..‘బెజవాడ సింహం’గా ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభం…

అవును ఎన్టీఆర్ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఇక్కడ ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామాారావు కాదు..నందమూరి తారకరత్న..తారక రత్న పేరుతో ఎన్ని సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ పేరు లో ఉన్న క్రేజ్ అయినా తనకు కలిసి వస్తుందేమో అని తన పేరు నందమూరి .తారక రత్న పేరును brief గా ఇతను షార్ట్‌కట్‌ చేసి ఎన్టీఆర్‌గా మార్చుకున్నాడు. 👉తాజాగా నందమూరి కథానాయకుడు దేవినేని నెహ్రూ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘దేవినేని’ టైటిల్సి‌తో తెరకెక్కుతోన్న సినిమాలో దేవీనేని…

Read More

ఈ దక్షిణాది రౌడీలు పుట్టింది ఈ రోజే..

“రౌడీ” అనే దుస్తుల బ్రాండ్‌తో ఒకరు, ‘రౌడీ బేబీ’ అనే పాటతో మరొకరు తమ నటన, స్టైల్‌, చిలిపితనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న యువచలనాలు, దక్షిణాది ‘రౌడీలు’ విజయ్‌ దేవరకొండ, సాయిపల్లవి. వీరిద్దరూ తమ birthday ని ఇదే రోజు షేర్ చేసుకుంటున్నారు. 👉ఈ సందర్బంగా వారి గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు : 🔅విరహ ప్రేమికుడు ‘అర్జున్‌రెడ్డి’గా విజయ్‌ మెప్పిస్తే, ‘భానుమతి.. హైబ్రీడ్‌పిల్ల ఒక్కటే పీస్‌’ అంటూ కుర్రకారు మతి పోగొట్టి,…

Read More

ఔను..ఆ బస్సు..ఒక మినీ గార్డెన్

మనసుంటే మార్గం ఉంటుందంటారు.. నిజ జీవితంలో కొన్ని సంఘటనలు తారసపడినప్పుడు ఈ మాట సరైనదే అనిపిస్తుంది. కేవలం తాపత్రయంతోనే సరిపెట్టుకోకుండా అందుకు ఆచరణ మార్గం వెతికి అనుసరించే వారిని చూసి కచ్చితంగా స్ఫూర్తి పొందాల్సిందే! 🔅పర్యావరణాన్ని కాపాడాలనే తపన ఓ వైపు. ప్రభుత్వ ఉద్యోగం మరోవైపు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా రెండోదానికే ప్రాధాన్యమిస్తారు. కోటికొక్కరు మాత్రం వృత్తిని విడిచి సంకల్పం కోసం నడుం బిగిస్తారు. ఈ నేపథ్యంలో తపన, కొలువు రెండింటికీ ప్రాధాన్యమిస్తూ బెంగళూరుకు చెందిన ఓ…

Read More

మనం పడుకునే భంగిమ ను బట్టి..మనం ఏంటో తెలుస్తుందంట..!!!

నిద్ర పోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు..కానీ ఆ పడుకునే భంగిమ ను బట్టి వారు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 👉పక్కకు పడుకొని ఒకే కాలు ముడుచుకుంటే : కష్టపడి పనిచేసే రకం,చిన్న విషయాలకే పెద్దగా బాధపడతారు. అసంతృప్తి ఎక్కువ. 👉కుడిచేయి తలగడగా పడుకుంటే : ఆత్మవిశ్వాసమెక్కువ. ఎక్కువ పనుల్లో విజయం సాధిస్తారు. భిన్నమైన దారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదికారం, సంపద తోడుగా నిలుస్తాయి. 👉ఎడమ చేయిని తలకిందపెట్టుకొని పడుకుంటే : మంచితనం… పెద్దలంటే…

Read More

25ఏళ్ల క్రితం..ఫోన్ ఆ ఒక్క హీరో దగ్గరే ఉండేది…

25 ఏళ్ల క్రితం ఓ సెల్‌ చేతిలో ఉందంటే.. అది ఎంతో గొప్పగా భావించేవారు. అప్పట్లో కేవలం కొందరు ప్రముఖుల దగ్గరే సెల్‌ ఉండేది. అలాంటి వారిలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఒకరు. ఓ సమయంలో ఆయన దగ్గర ఉన్న ఫోన్‌ సినిమా సెట్‌లోని వ్యక్తుల్ని ఎలా గందరగోళానికి గురి చేసిందో దర్శకుడు తులసీదాస్‌ వివరించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఆయిరం నావుల్ల అనంతన్‌’. గౌతమి, మాధవి, దేవన్‌, మురళి ప్రధాన పాత్రలు పోషించారు….

Read More

మహర్షి..box office ని గెలిచాడా..

మన స్టార్ హీరోలుక‌మ‌ర్షియ‌ల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం చేస్తున్నారు. అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూనే… ఏదో ఓ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తున్నారు. అందుకు త‌గిన ప‌రిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మ‌హేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ అనే సినిమాల్ని చేశాడు. అవి క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి త‌న 25వ సినిమాకీ అదే ఫార్మెట్ లో వెళ్లి.. ‘మ‌హర్షి’గా మారాడు. హీరోయిజానికి…

Read More

ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది

చాలామందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడి పోతుంది. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరుగొచ్చు. దీనికి కంగారుపడవలసిన అవసరం లేదు సహజ పద్ధతుల ద్వారా తెల్ల జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతుంది. 👉ఆ విధానాలు మీ కోసం ఉసిరిపొడి చేసుకుని అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్నిరోజూ తలకు పూసుకొని రెండు గంటలాగి తలస్నానం చేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. 👉ఉల్లిగడ్డను మెత్తగా మిక్సీ చేసి…

Read More