తులసి మొక్క..మన అమ్మ

తులసి ప్రతి ఇంట్లో ఎంతో పవిత్రంగా పెట్టుకునే మొక్క లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను కొలుస్తారు.అలాంటి తులసిలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు సైతం దాగున్నాయి. అవేమిటంటే.. 🔅యాక్నే సమస్యపై ఇది బాగా పనిచేస్తుంది.మధుమేహవ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. రకరకాల క్యాన్సర్ల రిస్కు నుంచి కాపాడుతుంది.హార్మోన్ల సమతుల్యతను కాపాడడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది,విటమిన్ “K “ఇందులో పుష్కలంగా ఉంటుంది. శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 👉దంతాలను పరిరక్షిస్తుంది. ఓరల్ హెల్త్ కాపాడుతుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో బాగా ఉన్నాయి. 👉మెదడు చురుగ్గా…

Read More

భోజనం చేసాక ఈ పనులు..అస్సలు చెయ్యకూడదు..

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. అందుకు భోజనం చేశాక కొన్నిటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం.. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు. 👉భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు.అందువల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది. 👉అన్నం తిన్న వెంటనే టీ..కాఫీలు తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు , ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. 👉తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు,…

Read More

నిధి అగర్వాల్ తన పాస్ పోర్ట్ పోగొట్టుకుంది

నిధి అగర్వాల్‌..ఈ పేరు వింటే ఇప్పటి యూత్ కి మంచి మైకం. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే తన గ్లామర్తో మంచి క్రేజ్ నీ సంపాదించుకుంది నిధి. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన నిధి అగర్వాల్‌, తరువాత మిస్టర్‌ మజ్నులో మరో అక్కినేని హీరో అఖిల్‌తో జోడి కట్టినా సక్సెస్‌ మాత్రం దక్కలేదు. దీంతో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న ఇస్మార్ట్‌ శంకర్‌ మీదే ఆశలు పెట్టుకున్నారు నిధి అగర్వాల్‌. ఇటీవల వారణాసి…

Read More

మజ్జిగ తాగితే బరువు తగ్గుతారా..??

స్థూలకాయం సమస్య అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఆహారాన్ని తగ్గిస్తున్నారు.దీని వల్ల నీరసం వస్తుంది.శరీరబరువు తగ్గాలంటే రోజూ రెండు సార్లు మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు పోషకాహారనిపుణులు. మజ్జిగలో శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు నీరసం రాకుండా శక్తిని ఇచ్చే గుణం ఉంది. ఉదయం,సాయంత్రం రెండు గ్లాసుల మజ్జిగ తాగితే.. బరువు తగ్గుతారని చెబుతున్నారు. శరీరపు బరువును పెంచేనెయ్యి,తీపి పదార్థాలు, పెరుగు, మాంసం, వేపుడు కూరలు, నూనె వస్తువులు ముఖ్యంగా వేరుశనగ నూనె,…

Read More

మహాభారత యుద్ధానికి కారణం హెలీ తోకచుక్క…???

తోకచుక్కలు ఆకాశంలో కనిపించిన సమయంలో భూమిమీద చెడు సంఘటనలు జరుగుతాయని పురాణాలలో చెప్పబడి ఉన్నది. 🔅ముఖ్యంగా మహాభారతం విషయానికి వచ్చినట్లయితే ద్వాపరయుగాంతం సమయంలో మానవులలో దురహంకారం, దుష్టత్వం పెరిగిపోయాయి.ఆ కారణంగానే కౌరవ-పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది.ఆ తరువాత కాలంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన యాదవులలో కూడా అనైతికత మరియు అరాచకత్వం ప్రబలిపోయాయి. అలాంటి సమయంలో మహరుషుల శాపం కారణంగా యాదవులు ఒక పండుగ సమయంలో సముద్ర తీరంలో ఏదో ఒక విషయంలో గొడవపడి, చివరికి ఆ గొడవ…

Read More

ఏ బరువు ఉన్న వారు ఎంత నీటిని త్రాగాలో..చూసుకోండి..

నీరు ఎంత తాగితే అంత మంచిది. అలా అన్నారని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పదేపదే నీళ్లు తాగే వారు చాలా మందే ఉంటారు. అలా అదేపనిగా నీటిని తాగకూడదు. నీళ్లు ఎప్పుడూ తాగేవారి శరీర బరువును బట్టి తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు సగటున ఎంత బరువుని బట్టి ఎన్ని నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం… 👉45 కేజీల బరువున్నవారు రోజుకి 1.9లీటర్లు, 👉50 కేజీల బరువున్నవారు రోజుకి 2.1 లీటర్లు, 👉55…

Read More

ఇలా చేస్తే గులాబీ పువ్వు లాంటి అందం..మీ సొంతం..

అందంగా ఉండటానికి అందరూ ప్రయత్నిస్తారు దానికోసం బ్యూటీ ప్రొడక్ట్స్ అని బ్యూటీ పార్లర్స్ అని చాలా ఖర్చు పెడతారు, తెలియక . సాధారణంగా మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాల ద్వారా అందంగా అవడానికి ప్రయత్నించవచ్చు అవేంటో, ఎలాగో చూద్దాం రండి.. మన ఇంటి “రోజ్ బ్యూటీ పార్లర్” కి.. 🌹గంధం పొడి, పసుపు, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.🌹అర టీస్పూన్ కీర రసంలో…

Read More

వాస్తు పూజలు మనం ఎందుకు చేస్తాం..

కొత్తగా ఇల్లు కట్టుకునే టప్పుడు సొంత ఇల్లయినా అద్దె ఇల్లయినా ఒక ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు మనం వాస్తు చూసుకునే ముందుకు వెళ్తాము. అసలు వాస్తుశాస్త్రం ,వాస్తు పురుషోత్పత్తి ఎలా జరిగిందో తెలుసుకుందాం. 🔅వాస్తు పురుషుడి పుట్టుక : పూర్వం అంధకాసుర వధ సందర్భంలో శివుని లలాటం నుండి చెమటబిందువు జారిపడింది. దానినుండి భయంకరరూపం గల భూతం ఒకటి ఉత్పన్నమైంది. అది భూమిపై పడిన అంధకుని రక్తమంతా తాగింది. అయినా తృప్తి కలగలేదు. ఆకలి తీరలేదు.ఆ భూతం శివుని…

Read More

అక్షయ తృతీయ ..ఒక బంగారం లాంటి పండగ..

వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. 🔅అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనే పండగనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తూన్నా ఎన్నో ప్రత్యేకతలు దీని సొంతం.శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహారి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. 👉ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని భక్తుల నమ్మకం. అయితే, ఈ రోజు చేసే…

Read More