ఒక్కరోజులో లక్షా 80 వేల కేసులు

*ఒక్కరోజులో లక్షా 80 వేల కేసులు..!* జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకీ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. శనివారం ఆదివారం మధ్య 24 గంటల వ్యవధిలో ఏకంగా లక్షా 83 వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా బ్రెజిల్‌లో 54,771 కేసులు వెలుగులోకి రాగా.. అమెరికాలో 36,617, భారత్‌లో 15,413 కేసులు నమోదయ్యాయి. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడం, లాక్‌డౌన్‌…

Read More

అలా వారి ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదు

సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, బెదిరింపులకు పాల్పడకుండా నెటిజన్లు సంయమనం పాటించాలని ప్రముఖ వ్యాపార వేత్త రతన్‌టాటా అభిలషించారు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసిన ఆయన ఆన్‌లైన్‌లో ఇతరుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో దూషించుకోవడం, బెదిరింపులకు పాల్పడటం మానేయాలని కోరారు. ‘ప్రతీ ఒక్కరికీ ఈ ఏడాది సవాళ్లతో కూడుకున్నదే. ఈ మధ్య ఆన్‌లైన్‌లో నెటిజన్లు ఇతరుల్ని దూషించడం, కించపర్చడం చాలా చూస్తున్నాను. అలా…

Read More

జబర్దస్త్ కామెడీ షో మళ్ళీ మొదలవబోతోంది

ఈరోజు మీరు అన్ని స్కిట్లకి టెన్ టెన్ ఇవ్వాలి.. ఒకరు టెన్.. ఒకరు నైన్ ఇచ్చారనుకోండి 19 అవుతుంది.. మళ్ళీ కోవిడ్-19 గుర్తుకు వస్తుంది..ఇలా బుల్లితెర మీద ఎవరు పంచ్ వేయగలరు? అదీ జడ్జిలపైన.. అవును.. మీరు అనుకుంటున్నది కరెక్టే..హైపర్ ఆది! జబర్దస్త్ కామెడీ షో మళ్ళీ మొదలవబోతోంది. కరోనా కాటుకు పడ్డ లాక్ డౌన్ నుంచి దొరికిన ఉపశమనంతో ఇప్పుడిప్పుడే టీవీ సీరియళ్ళ షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. ఈటీవీ వేగంగా షూటింగ్ లు పూర్తీ…

Read More

*కోవిఫర్ పేరుతో కవిడ్ చికిత్సకు మార్కెట్లోకి తీసుకరనున్న హెటిరో*

*కోవిఫర్ పేరుతో కవిడ్ చికిత్సకు మార్కెట్లోకి తీసుకరనున్న హెటిరో* న్యూదిల్లీ: కరోనా బాధితులకు మరో ఊరట. ఇప్పటికే గ్లెన్‌మార్క్‌ ‘ఫ్యావిపిరవిర్‌’కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కొవిడ్‌- 19తో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలిగిస్తోందని భావిస్తున్న పరిశోధనాత్మక ఔషధం (ఇన్వెస్టిగేషనల్‌ డ్రగ్‌) ‘రెమ్‌డెసివిర్‌’ తయారీకి జనరిక్‌ ఔషధ తయారీ సంస్థ హెటిరోకు డీసీజీఐ(డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి ఇచ్చింది. దీంతో గిలీడ్‌ సైన్సెస్‌ జనరిక్‌ వెర్షన్‌ రెమ్‌డెసివిర్‌ను హెటిరో ల్యాబ్స్‌…

Read More

హరివిల్లు

బాలగేయాలు “సాన్ని స్మారక అవార్డు” గర మేడిచర్ల సూర్య ప్రకాశరావు బి.ఏ. రామరాజులంక పోస్ట్ తూర్పుగోదావరి జిల్లా, పిన్: 533253 హరివిల్లు ఆకాశంలో మేఘాలు మెల్ల మెల్లగా పోతున్నాయి చక్కగా కన్నుల విందు చేస్తున్నాయి మెరుపు తీగలు విచ్చుకున్నాయి పిల్లలు బయటకు వచ్చారు ఆకాశంలోకి చూసారు అల్లరి ఎంతో చేసారు ఉరుములు మెరుపులు వచ్చాయి చిరుజల్లులే కురిసాయి చిన్నారుల్లో ఆనందం విరిసింది సప్త వర్గాలతో ఇంద్ర ధనస్సు ప్రకృతి వింత ఇంధ్ర ధనస్సు

Read More

🍁ప్రేమ…🍁

🍁ప్రేమ…🍁 ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు. గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు. ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు…

Read More

గూగుల్‌లో ఉద్యోగాలు: ఈ కంపెనీలో జాబ్‌ చేయాలంటే రాసి పెట్టాలి..అప్లయ్ చేసుకోండి

గూగుల్‌లో ఉద్యోగాలు: ఈ కంపెనీలో జాబ్‌ చేయాలంటే రాసి పెట్టాలి..అప్లయ్ చేసుకోండి ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఇండస్ట్రియల్ డిజైనర్, కన్ష్యూమర్ హార్డ్‌వేర్, సేల్స్ ఇంజినీర్, డేటా సెంటిస్ట్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020…

Read More

పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు

వైసిపీ ప్రభుత్వ నిర్ణయాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా స్వాగతీస్తూ వస్తున్నారు. మొన్న గుంటూరు భూముల అంశంలో ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. తాజాగా పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు. కరోని క్లిష్ట సమయంలో వైసీపి ప్రభుత్వం ఉత్తమమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు.పరీక్షలు రద్దు సముచిత నిర్ణయం.. వైసీపి ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పదో…

Read More

కరోనను తగ్గించే ఔషధం విడుదల

*కరోనను తగ్గించే ఔషధం విడుదల* *అందుబాటులోకి తెచ్చిన గ్లేన్ మార్క్* ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్‌ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా…

Read More