ఏపీ లోని ఒక్కో పేద మహిళకు 18,750

*ఏపీ లోని ఒక్కో పేద మహిళకు 18,750* *వైఎస్‌ఆర్‌ చేయూత పేరుతో నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయం* *భోగాపురం జీఎంఆర్‌కే.. విస్తీర్ణం 2,200 ఎకరాలకు కుదింపు* *పోలవరం విద్యుత్తు ప్రాజెక్టు మేఘాకు* *రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు* ఈనాడు – అమరావతి: జగనన్న తోడు కింద చిరువ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలు. తోపుడుబళ్లు, సంప్రదాయ హస్తకళలు, నెత్తిమీద బుట్టపెట్టుకుని అమ్మేవాళ్లకు పథకం వర్తింపు. రూ.10 వేల చొప్పున బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించి ఆ వడ్డీ మొత్తాన్ని…

Read More

కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత

*కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత* *వ్యాధికి బలైన తొలి శాసనసభ్యుడు* *పుట్టినరోజు నాడే మృతి* ఈనాడు డిజిటల్‌, చెన్నై: కరోనా బారిన పడి దేశంలోనే తొలిసారి ఓ శాసనసభ్యుడు మృతి చెందారు. తమిళనాట చెపాక్‌ – ట్రిప్లికేన్‌ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ (62) బుధవారం ఉదయం కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జూన్‌ 2న ఆయన చేరారు. అనంతరం ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మరికొన్ని ఇతర అనారోగ్య…

Read More

స్కూల్ పిల్లలకు లక్ష రూపాయల పోటీ

*స్కూల్ పిల్లలకు లక్ష రూపాయల పోటీ…* హైదరాబాద్ : ప్రేవేటు, గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది. పన్నెండవ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ…

Read More

ఇష్టమైన రంగాన్నే ఎంచుకోండిఇష్టమైన రంగాన్నే ఎంచుకోండి

*ఇష్టమైన రంగాన్నే ఎంచుకోండి* *దేన్నైనా మార్చగలిగే అవకాశం మీ ముందుంది* *2020 పట్టభద్రులకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సందేశం* దిల్లీ: ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగించుకొని బయటకు వస్తున్న పట్టభద్రులకు కళ్ల ముందంతా అంధకారమే గోచరిస్తోంది. కరోనా విలయతాండవంతో ఉద్యోగావకాశాలు కుంచించుకుపోవడంతో నిస్తేజం అలుముకుంది. ఇలాంటి సమయంలో 2020 స్నాతకోత్సవ వేళ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ విలువైన సందేశాన్ని వినిపించి భవిష్యత్తుపై భరోసా నింపారు. యూట్యూబ్‌ద్వారా నిర్వహించిన వర్చువల్‌ స్నాతకోత్సవంలో పిచాయ్‌ పంచుకున్న…

Read More

10లో 100 శాతం ఉత్తీర్ణత

*10లో 100 శాతం ఉత్తీర్ణత!* *ఎఫ్‌ఏ మార్కుల ప్రామాణికమే కారణం* *వాటిల్లో అందరికీ కనీస మార్కులు వస్తాయి* *వాటి ప్రకారమే సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు* ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతిలో ఈసారి దాదాపు 100 శాతం ఉత్తీర్ణత దక్కనుంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ) పరీక్షల్లో కనీస మార్కులు కూడా సాధించని వారు అత్యంత అరుదుగా ఉండటమే కారణమని అధికార, ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. నాలుగు ఎఫ్‌ఏలను రాయకుంటే తప్ప ఏ ఒక్క ఎఫ్‌ఏ రాసినా పాస్‌…

Read More

ఆంద్రప్రదేశ్ లో సర్కారీ బడికి.. జై

*ఆంద్రప్రదేశ్ లో సర్కారీ బడికి.. జై* *రాష్ట్రంలో సరికొత్త ఒరవడి* *ప్రభుత్వ స్కూళ్ల వైపు తల్లిదండ్రుల చూపు* *పాఠశాల విద్యలో పెనుమార్పులు* *‘నాడు–నేడు’ ద్వారా రూ.10 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి* *విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇంగ్లిష్‌ మీడియం* *పౌష్టిక విలువలతో ‘జగనన్న గోరుముద్ద’* *జగనన్న విద్యా కానుకతో బుక్స్, నోట్స్, యూనిఫాం, షూస్, బ్యాగ్‌ తదితరాలు పంపిణీ* *ప్రమాణాల పర్యవేక్షణకు నియంత్రణ కమిషన్‌ ఏర్పాటు* *సర్కారీ స్కూళ్లకు ఆదరణ..* *లక్ష్యాన్ని మించి పెరిగిన విద్యార్థుల…

Read More

సినీ తారల జీవితంలో ట్రోలింగ్‌ ఒక భాగం

సినీ తారల జీవితంలో ట్రోలింగ్‌ ఒక భాగం హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో గత కొన్నిరోజులుగా నటి మీరా చోప్రా, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ అభిమానులమని చెప్పుకునే కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మీరాచోప్రా ఇటీవల సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నటి పూనమ్‌ కౌర్‌ పెట్టిన కొన్ని ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినీ తారల జీవితంలో ట్రోలింగ్‌ కూడా…

Read More

హైదరాబాద్ లో బోనాలు

హైదరాబాద్ : కరోనా కేసులు విజృంభణ దృష్ట్యా ఈ విడత రాష్ట్రంలో బోనాల పండుగ నిర్వహించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 25న గోల్కొండలో ప్రారంభమైన బోనాలు జూలై 12న సికింద్రాబాద్, 19వ తేదీన హైదరాబాద్ లో బోనాలు నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత దేవాలయాల పూజారులే అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గుడులు తెరవడానికి సంబంధించి స్టాండర్డ్…

Read More

మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన

మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకొంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో మల్లప్పురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరినీ ఏమీ చేయకుండా తన దారిన పోతుండగా.. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్ ఆశచూపారు. ఆ పైనాపిల్ లో పేలుడు పదార్థాలు పెట్టారు. అది ఆ మనుషులను నమ్మి వారు ఇచ్చిన పండును…

Read More