ఇదొక స్పెషల్ వెరైటీ రైస్
ప్రజలు ఇప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మార్గాలు వెతుకుతున్నారు.దీనికి కారణం లేకపోలేదు. ఒక పక్క కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళా ప్రజలు బయబ్రాంతుల్లో మునిగిపోతున్నారు. అంతకముందు మెడిసిన్స్‌పై ఆధారపడి వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే వారు. కానీ ఇప్పుడు మందులకు బదులు నేచురల్ గా ఇమ్యూనిటీని పెంచుకునేందుకు రకరకాల ఆహారపదార్ధాలు తీసుకుంటున్నారు. తీసుకునే ఆహారంలో కూడా మార్పులూ చేర్పులూ చేసుకుంటున్నారు. ఐతే, మీరు రెడ్ రైస్ ను ఓసారి ట్రై చేసి చుడండి.. వ్యాధి నిరోధక శక్తిని…