Samantha : మొదటి సారి తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చిన సమంత
Samantha : సోషల్ మీడియా ద్వారా తన ఆరోగ్యం గురించి అభిమానులతో పంచుకున్న సమంత.. ఆ తరవాత మళ్లీ ఈ విషయంపై మాట్లాడలేదు.ఐతే, ఇప్పుడు మొదటి సారి తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చిన సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఈ సినిమాలో సమంత సరోగసీ మదర్‌గా నటించారు. థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ యాక్షన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ…