‘వరుడు కావలెను’ ప్రమోషన్స్‌ వేరే లెవల్‌..!

హైదరాబాద్‌: నగరంలో జరిగిన పలు పెళ్లి వేడుకల్లో నటుడు నాగశౌర్య, నటి రీతూవర్మ కలిసి సందడి చేశారు. వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి.. తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేసుకున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహించిన ఈ ఫీల్‌గుడ్‌ చిత్రం అక్టోబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ వెరైటీ ప్రమోషన్స్‌కు తెరతీసింది. ఇప్పటికే ‘వరుడు కావలెను సంగీత్‌ సెలబ్రేషన్స్‌’తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న…

Read More

ఆచార్య నుండి చరణ్ మరొక లుక్

మెగా ఫ్యాన్స్ కి ఆచార్య యూనిట్ గుడ్ న్యూస్ పంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే చరణ్ మరో లుక్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పూర్తి స్థాయి మల్టీ స్టారర్ ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలున్నాయి. సమ్మర్ కానుకగా విడుదల…

Read More

మాయాబజార్ కు 64 ఏళ్లు నిండాయి!

*64 కళలూ పండిన* *మాయాబజార్ కు* *64 ఏళ్లు నిండాయి! * భళిభళిభళిరా దేవా బాగున్నదయా నీ మాయ.. బహుబాగున్నదయా నీ మాయ! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్.. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం హాస్యానికి పట్టం.. సావిత్రి అనే మొండిఘటం.. కెవిరెడ్డి చేతివాటం.. ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే జరుగుతున్న మహాభారతమా.. అపురూప దృశ్య కావ్యమా..? అద్భుతమట స్క్రీన్ ప్లే.. ఘటోత్కచుడిగా ఎస్వీఆర్ పవర్ ప్లే.. అంతటి మహానటుడి అభినయానికి…

Read More

“సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఓటీటీ”

చిత్రలహరి’ సినిమా వరకు సాయి ధరమ్ తేజ్ వరుసగా ఆరు ఫ్లాపులు ఇచ్చాడు. అలాంటి పరిస్థితి నుంచి చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి. అప్పటికి సాయి తేజ్ ఉన్న కెరీర్ గ్రాఫ్‌కు ఈ కథ 100 శాతం సరిపోయింది. దాంతో ప్రేక్షకులు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన మారుతి ‘ప్రతిరోజూ పండగే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా ఈ హీరో ‘సోలో బ్రతుకు సో బెటర్’ అనే…

Read More

అధీరా ఫస్ట్ లుక్ విడుదల

సౌత్‌ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి, బాక్సాఫీస్‌ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు సాధించి, యావత్ సినీ ప్రపంచం కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసిన సినిమా ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత‍్వం వహించిన ఈ సినిమా 2018లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. రాక్ స్టార్ యశ్‌ను ఓవర్‌ నైట్‌ స్టార్‌ను చేసింది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌-2’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడు అధీరా పాత్రలో నటిస్తున్నారు.తాజాగా…

Read More

ఏఆర్‌ రెహమాన్‌

ఏఆర్‌ రెహమాన్‌ ముంబయి: బాలీవుడ్‌.. టాలీవుడ్‌.. కోలీవుడ్‌ అనే తేడా లేదు.. ప్రతి చోట తనదైన సంగీతంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌. తన ప్రతిభతో ఆస్కార్‌ అవార్డులు సైతం గెలుచుకున్న ఏఆర్‌ రెహమాన్‌.. బాలీవుడ్‌లో ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ఇంత ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదని చాలా మందికి ఉన్న సందేహం. తాజాగా ఆ సందేహానికి ఓ ఎఫ్‌ఎం రేడియోకి ఇచ్చిన…

Read More

Nithiin & Shalini’s wedding ceremony

Nithiin & Shalini’s wedding ceremony will be held on 26th of July, 8.30PM in Hyderabad, which will be attended by limited guests.@actor_nithiin #Shalini NithiinWeddingOnJuly26 https://t.co/0OY5s2H98h

Read More
shiva

ఆచార్య’ సినిమాకి మణి శర్మ మ్యూజిక్

90’s లో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ భారీ ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించాడు మణిశర్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో గా ఉండే ప్రతి ఒక్కరితో మణి శర్మ పని చేయడం జరిగింది. అప్పటినుండి 2010 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మణిశర్మ హవా కొనసాగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా కి మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని సాంగ్స్ గాని ఓ రేంజ్ లో మెగా అభిమానులను అలరించేవి. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి అప్పట్లో మణిశర్మ…

Read More

ప్రేమనగర్ రామానాయుడి పాలిట వరంగా మారింది

అక్కినేని నాగేశ్వరరావు ,వాణిశ్రీ జంటగా నటించిన ప్రేమనగర్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. మెగా ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా అతడి జీవితాన్నే మార్చేసింది. అంతలా మలుపు తిప్పిన ఈ సినిమాలో కెవి మహదేవన్ సంగీతం సూపర్భ్. సాంగ్స్ అన్నీ హిట్టే. ఆచార్య ఆత్రేయ మాటలు పేలాయి. ఓ దృశ్య కావ్యంగా మిగిలిన ఈ సినిమా వెనుక ఓ సీక్రెట్ ఉంది. కోడూరి కౌసల్యాదేవి రచించిన నవల ఆధారంగా…

Read More