ఆవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ ని అధిగమించబోతుందా..
ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో అవెంజర్స్ ప్రభంజనం సృష్టిస్తుంది: అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. ఈ మూవీ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది. ప్రపంచ బాక్సాఫీస్‌ను అవెంజర్స్ చిత్రం కుదిపేస్తున్నది.ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ 22వ చివరి, చిత్రం కావడం తోఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత పదిరోజులగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ విడుదలైన ప్రతీచోట రికార్డులను తిరగరాస్తుఉండడమే…