క్యాలిక్యులేటర్ వాడితే మెదడు మొద్దుబారిపోతుందా..?
అవును మీరు వింటుంది నిజమే..క్యాలిక్యులేటర్ వాడితే మెదడు మొద్దుబారి పోతుందని తాజా పరిశోధనలో తేలింది .ఈ బిజీ బిజీ లైఫ్ లో క్యాలిక్యులేటర్ వాడకుండా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా!!! ఒకసారి గుర్తు తెచ్చుకోండి చిన్నప్పుడు మనకు బడిలో మన గురువులుఒకటి, రెండు,మూడు, నాలుగు అంటూ వేళ్ళు వాడుతూ లెక్కలు పెట్టుకోవడం నేర్పించేవారు. కానీ మనం పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది సిగ్గుపడో ఎవరైనా ఏమన్నా అనుకుంటారని భయపడో నెమ్మదిగా ఈ అలవాటు ని వదిలేసాం, కానీ ఇదే…