క్యాలిక్యులేటర్ వాడితే మెదడు మొద్దుబారిపోతుందా..?

అవును  మీరు వింటుంది నిజమే..క్యాలిక్యులేటర్ వాడితే మెదడు మొద్దుబారి పోతుందని తాజా పరిశోధనలో తేలింది .ఈ బిజీ బిజీ లైఫ్ లో క్యాలిక్యులేటర్ వాడకుండా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా!!! ఒకసారి గుర్తు తెచ్చుకోండి చిన్నప్పుడు మనకు బడిలో మన గురువులుఒకటి, రెండు,మూడు, నాలుగు అంటూ వేళ్ళు వాడుతూ లెక్కలు పెట్టుకోవడం నేర్పించేవారు. కానీ మనం  పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది సిగ్గుపడో ఎవరైనా ఏమన్నా అనుకుంటారని భయపడో నెమ్మదిగా ఈ అలవాటు ని వదిలేసాం, కానీ ఇదే…

Read More

ఈ వేసవిని జయించండి..ఇలా:

వేసవి కాలం  లో ఏం తినాలి, ఎలా ఉండాలి.. 🔆ఋతువు కి ఋతువుకి మన శరీర తత్వం మారిపోతూ ఉంటుంది.మనం తీసుకునే ఆహారం ,మారే ఈ శరీరతత్వాన్ని బట్టి తీసుకోవాలి. లేదంటే చాలా శారీరక సమస్యలు,ఆరోగ్య సమస్య ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలి,ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి.ముఖ్యం గా ఇప్పుడు మనం ఉన్నది గ్రీష్మ ఋతువు అంటే వేసవి కాలం లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ,ఎలా ఉండాలో తెలుసుకోవాలి 🔆గ్రీష్మ…

Read More

ఈ మే నెల లో వచ్చే 3 వేసవులు

ఈ మే నెల లో…3 వేసవులు : వేసవి కాలంలోనే మే వస్తుంది కదా, మరి కొత్తగా మే నెలలో 3 వేసవులు ఏంటా అని ఆలోచిస్తున్నార…ఆక్కడికే వస్తున్న…ఇక్కడ 3 వేసవులు అంటే ఈ మే నెల లో జరిగే 3 అత్యంత హాట్ టాపిక్స్ వాటిలో మొదటిది  ☑1🔅May 9: Superstar మూవీ :  ఈ సమ్మర్ లో..ఇప్పటికే నాని నటించిన ‘”జెర్సీ”.. ,ప్రేమ జంట నాగ చైతన్య సమంత ల మజిలీ లారెన్స్ కాంచన(ముని) …

Read More