ఈ ‘సూపర్‌ అనకొండ’ రైలు చూశారా

*ఈ ‘సూపర్‌ అనకొండ’ రైలు చూశారా?* *చరిత్ర సృష్టించిన భారత రైల్వే శాఖ* ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం.. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్‌ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్‌పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్‌ రైళ్లను జతచేసి నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దీనిపై రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లోడుతో ఉన్న…

Read More

ఆమె అగుపించట్లేదు

*ఆమె అగుపించట్లేదు* *భారత్‌లో 4.5 కోట్ల మంది మహిళల ఆచూకీ లేదు* *ప్రపంచవ్యాప్తంగా 14.26 కోట్లు* *లింగ వివక్ష కారణం: ఐక్యరాజ్యసమితి* ఐక్యరాజ్యసమితి: లింగ వివక్ష, భ్రూణహత్యల కారణంగా గత యాభై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14.26 కోట్ల మంది మహిళలు జనాభా లెక్కల్లోంచి అదృశ్యమయ్యారని.. అందులో భారత్‌ నుంచే 4.58 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి మంగళవారం విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదిక-2020 పేర్కొంది. ఈ విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ…

Read More

డ్రాగన్‌తో ఢీ అంటే ఢీ

*డ్రాగన్‌తో ఢీ అంటే ఢీ* సరిహద్దుల్లో టి-72, టి-90 ట్యాంకులను మోహరించిన భారత్‌ *వ్యయ ప్రయాసలకోర్చి పర్వత ప్రాంతాలకు తరలింపు *తూర్పు లద్దాఖ్‌లో గర్జనకు సిద్ధం భారీ యుద్ధ ట్యాంకులు.. మైదాన ప్రాంత పోరాటాల్లో రారాజులు. అయితే శీతల, పర్వతమయ ప్రాంతాల్లో వాటికి స్థానం లేదు. భారంగా.. గంటకు 50 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో కదిలే ఈ శకటాలు ప్రతికూల వాతావరణంలో మెరుగ్గా పోరాడలేవు. పైగా వాటిని అక్కడికి తరలించడమూ కష్టమే. అందుకే అలాంటి ప్రాంతాల్లోకి…

Read More

భారత్‌లో టిక్‌టాక్ నిషేధం

*భారత్‌లో టిక్‌టాక్ నిషేధం* భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్ సహా 59 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, షేరిట్, డ్యూ బ్యాటరీ సేవర్, హలో, లైక్, యూకామ్ మేకప్, వైరస్ క్లీనర్, విగో వీడియో, వీ చాట్, కామ్ స్కానర్, మొబైల్ లెజెండ్స్, న్యూ వీడియో స్టేటస్, ఫొటో వండర్, వీ మీట్, QQ ప్లేయర్ లాంటి 59 యాప్స్ ఉన్నాయి.  …

Read More

ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే చర్యలు

*ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే చర్యలు* *డీఈవోల ఆదేశం* *2020-21 విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడి* హైదరాబాద్‌: పాఠశాలలు తరగతి గది లేదా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించరాదని పలువురు జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ‘బడి’తెగింపు శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో డీఈవోలు ఈ ఆదేశాలిచ్చారు. 2020-21 విద్యా సంవత్సరానికి తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున ఆన్‌లైన్‌ తరగతులు కూడా జరపరాదని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు…

Read More

వైరస్ ఎఫెక్ట్ : దేశంలో 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు !

ఈ మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు ఏర్పడ్డాయి ఇబ్బందుల వల్ల భారత్లో సుమారు 2.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డీ లిటిల్ అంచనా వేసింది.  దీంతో 12 కోట్ల మంది మళ్లీ పేదరికంలోని జారుకుంటారని ఆ సంస్థ తెలిపింది. భారత్ లో మహమ్మారి ప్రభావంపై అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్ అంచనా వేసి ఓ నివేదికను రూపొందించింది. భారత్- ఈ వైరస్ కారణంగా…

Read More

లాక్ డౌన్ 4.0.. ఈసారి మరిన్ని మినహాయింపులు

ఇవాళ్టితో మూడో దశ లాక్ డౌన్ ముగిసింది. రేపట్నుంచి నాలుగో దశ లాక్ డౌన్ మొదలవుతుంది. ఇప్పటికే కొన్ని మినహాయింపులు ఇచ్చిన కేంద్రం, నాలుగో దశ లాక్ డౌన్ లో మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. వీటిలో కీలకమైనది బస్సు సర్వీసులు. అవును.. లాక్ డౌన్ -4లో బస్సులు నడుపుకోవచ్చు. కాకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటడానికి వీళ్లేదు. కంటైన్మెంట్ జోన్లు టచ్ చేయడానికి వీల్లేదు. ఈ రెండు నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడుపుకోవచ్చు. కాకపోతే పొరుగు రాష్ట్రం…

Read More

ఒక బంధం

ఒక చక్కటి అనుబంధానికి కావలిసిన మూడు విషయాలు కన్నీరు రాని కళ్ళు , అబద్దాలు చెప్పని పెదాలు , మనసుకు నచ్చే నిజమైన ప్రేమ. కొన్ని బంధాలు ఎలా ఉంటాయి అంటే వాటిని బంధాలు అనడం కంటే సంబంధాలు అనడమే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో తెలియని వాళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకొని చివరికి అవి ఒకరినొకరిని చంపుకునే వరకు వెళుతున్నాయి. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు కొత్తగా ఫేసుబుక్ ఫ్రెండ్ షిప్ అంటూ చాటింగ్ వరకు…

Read More
nirmala

పరిశ్రమకు సీతమ్మ వరాలు

పరిశ్రమకు సీతమ్మ వరాలు రూ.3 లక్షల కోట్ల హామీ రహిత రుణాలు తద్వారా 45 లక్షల చిన్న వ్యాపారాలకు ఊతం ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు, ఎమ్‌ఎఫ్‌ఐలకు రూ.30,000 కోట్ల ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకం రూ.45,000 కోట్ల పాక్షిక రుణ హామీ పథకం-2 ఉద్యోగాలు కాపాడటమే ప్రధాన ధ్యేయం   ఈనాడు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రకటించిన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు, వాణిజ్య సంస్థలను ఆదుకోవడంపై ..తద్వారా ఉద్యోగాలు కాపాడటంపై దృష్టి సారించారు….

Read More