దుర్గారావు జీవితాన్ని మార్చిన ” టిక్ టాక్ ” “Tik tok” that changed Durga Rao’s life

టిక్ టాక్ దుర్గారావు ఒక్క పాటతో ఎంత పాపులర్ అయ్యాడో మీకు తెలిసిందే. అతనికి అంత పేరు వచ్చిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉందో ఆలోచించండి. దుర్గారావును పొగిడిన వాళ్ళు ఉన్నారు, అలాగే అతన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు . అందరికి తన టాలెంటుతో గట్టిగానే సమాధానం చెప్పాడు . ఒకప్పుడు దుర్గారావు టిక్ టాక్ వీడియోస్ చూసి పిచ్చి ఏమైనా ఎక్కిందా ఏంటి ?? ఎప్పుడు చూసినా ఒకే టిక్ టాక్ చేసి పోస్ట్…

Read More

*యువతకు ‘టాస్క్‌’

Telangana accademy for skill and knowledge https://www.task.telangana.gov.in/Login *భవిష్యత్‌ సాంకేతికతలపై ఉచిత శిక్షణకు 11 సంస్థలతో ఒప్పందం. *35 ఏళ్ల లోపు వారు ఎవరైనా నేర్చుకోవచ్చు. *టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా. హైదరాబాద్‌: రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఆన్‌లైన్లో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు, భవిష్యత్తు సాంకేతికత (టెక్నాలజీ)ల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలంగాణ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ (టాస్క్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్‌ సిన్హా తెలిపారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు, అభ్యర్థులు టాస్క్‌ వెబ్‌సైట్లో…

Read More

2.20 లక్షల వ్యాజ్యాలు.. 13 మంది న్యాయమూర్తులు

*2.20 లక్షల వ్యాజ్యాలు.. 13 మంది న్యాయమూర్తులు. *ఈ పరిస్థితుల్లో సత్వర విచారణ సాధ్యం కాదు. *విశ్రాంత జడ్జీల సేవలను వినియోగించుకునేలా ఆదేశించండి *హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం. *న్యాయవాదుల ఉపాధీ దెబ్బతింటోందని ఆవేదన. హైదరాబాద్‌: హైకోర్టులో కేసుల విచారణ నిమిత్తం విశ్రాంత న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న వ్యాజ్యాలతో పోలిస్తే…

Read More

*ఏ అంతస్తులోనైనా తనఖా

*ఏ అంతస్తులోనైనా తనఖా..* *10% నిర్మిత ప్రాంతం తనఖా నిబంధనల్లో కీలక మార్పులు* *ప్రస్తుతం గ్రౌండ్, ఒకటి, రెండో అంతస్తుల్లోనే తనఖాకు అనుమతి* హైదరాబాద్‌: భవన నిర్మాణ అనుమతుల కోసం ఇకపై ఏ అంతస్తులోనైనా 10 శాతం నిర్మిత స్థలాన్ని అనుమతులు జారీ చేసే విభాగానికి తనఖా పెట్టవచ్చు. ఈ మేరకు భవన నిర్మాణ నియమావళి (జీవో 168)కి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో…

Read More

ఆస్తులన్నీ ఆన్‌లైన్‌

*ఆస్తులన్నీ ఆన్‌లైన్‌* *15 రోజుల్లోగా నమోదు చేయాలి* *భూరికార్డుల నిర్వహణ వంద శాతం పారదర్శకం* *ధరణి పోర్టల్‌ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌* గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలు తమ ఆస్తుల వివరాలు అధికారులకు అందజేయాలని సీఎం కోరారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే పురపాలక, పంచాయతీరాజ్‌…

Read More

కొత్త చట్టం.. ప్రజల చుట్టం

*కొత్త చట్టం.. ప్రజల చుట్టం..* *ఏజెన్సీ ఏరియా భూముల్లో జోక్యం చేసుకోబోం* *ఏడాదిలోగా భూముల సర్వే పూర్తి* *రెవెన్యూ బిల్లుపై మండలిలో సీఎం కేసీఆర్‌* రాష్ట్రంలో 95 శాతం భూములు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల వద్దే ఉన్నాయి. భూస్వాముల్లేరు.. ఆసాముల్లేరు. సామాన్యులైన పేద తెలంగాణ రైతులే ఉన్నారు. మట్టిని నమ్ముకున్న రైతుల రక్షణ కోసం కొత్త రెవెన్యూ చట్టం బిల్లు తీసుకువచ్చాం. పేదలను ఇబ్బందులు పెడుతున్న వారినుంచి రక్షించి ప్రభుత్వం తరపున కచ్చితమైన హక్కు పత్రాలు…

Read More

పదవీ విరమణ రోజే ప్రయోజనాలు

*పదవీ విరమణ రోజే ప్రయోజనాలు* *అదే రోజు ఉద్యోగులకు సన్మానం* *ప్రభుత్వ వాహనంలో సగౌరవంగా ఇంటికి* *సింగరేణిలో ఖాళీల ఆధారంగా అర్హత మేరకు ఉద్యోగాలు* *తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌* ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రోజే అన్ని ప్రయోజనాలను అందించి సగౌరవంగా వారిని సన్మానించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేర్చేలా ప్రత్యేక విధానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో శాఖాధిపతికి సంక్షేమ అధికారి…

Read More

ఓయూ బీఈ, బీసీఏ, బీఫార్మా పరీక్షలు వాయిదా.

*ఓయూ బీఈ, బీసీఏ, బీఫార్మా పరీక్షలు వాయిదా.. త్వరలో కొత్త తేదీలు * ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది. ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 15, 16వ తేదీన జరగాల్సిన బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బీసీఏ, బీఫార్మా, బీహెచ్‌ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యునివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది….

Read More

అను‘బంధానికి’ ఆర్టీసీ

*అను‘బంధానికి’ ఆర్టీసీ* *పార్సిల్‌ సేవల ద్వారా రాఖీల చేరవేత* హైదరాబాద్‌: అన్నా,చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావించే వేడుకే రాఖీ. పౌర్ణమి. ఎంత దూరాన ఉన్నా ఈ పండుగ నాడు అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి అక్కా చెల్లెళ్లు వెళ్తుంటారు. ఈ ఏడాది కరోనా ఎవరూ, ఎక్కడికీ కదల్లేని పరిస్థితి కల్పించింది. వారి అనుబంధానికి అడ్డుగోడగా నిలిచింది. ఈ తరుణంలో ఆ లోటు తీర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందుకొచ్చింది. పార్సిల్‌, కార్గో సేవల ద్వారా రాఖీని కోరిన చోటుకు చేరవేసేందుకు సిద్ధమైంది….

Read More