AP Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది . పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ, ఉత్తర తమిళనాడును కవర్ చేస్తుంది. ఇదే కాలం అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో మరో రెండు ముందు…