గ్రేటర్ ఎన్నికలకు మోగిన నగారా
*గ్రేటర్ ఎన్నికలకు మోగిన నగారా* *1న పోలింగ్* *నేటి నుంచే నామినేషన్లు* *బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు* *జనరల్ మహిళకు మేయర్* హైదరాబాద్ _*గ్రేటర్.. ఎన్నికలు మెరుపువేగంతో దూసుకు వచ్చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. సరిగ్గా 14 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే కొత్త పాలకవర్గం కొలువుతీరనుంది. ఒక్కసారిగా పార్టీల్లో హడావుడి మొదలైంది.. వ్యూహాలకు పదును పెడుతున్నాయి..*హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం ఎన్నికల నగారా మోగింది.ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మంగళవారం విడుదల…